Srinidhi Shetty: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమా తరువాత విక్రమ్ సరసన కోబ్రాలో నటించిన ఈ భామ ఈ మధ్య సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ అమ్మడు తీసుకున్నదో.. లేక వచ్చిందో తెలియదు.
KGF 3 : కేజీఎఫ్ సిరిస్ లో మూడో భాగంపై వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఆ సినిమా హీరో యశ్ క్లారిటీ ఇచ్చారు. కేజీఎఫ్ 3 ఎప్పుడు వచ్చినా అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ హింట్ ఇచ్చారు.
Cobra Teaser: చియాన్ విక్రమ్, కెజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి జంటగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కోబ్రా. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ & డిమాండ్ ఉన్నప్పుడు.. ఫ్యాన్సీ రెమ్యునరేషన్ అడగడంలో తప్పు లేదు. కానీ, అది కన్విన్సింగ్ గా ఉండగలగాలి. తాము అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు రాగలిగేలా ‘ఫిగర్’ ఉండాలి. అలా కాకుండా, క్రేజ్ వచ్చింది కదా అని ఇష్టమొచ్చినట్టు డిమాండ్ చేస్తే మాత్రం.. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు శ్రీనిధి శెట్టి పరిస్థితి అలాగే ఉందని సమాచారం. ఈమె భారీ పారితోషికం డిమాండ్ చేస్తోందని, అందుకే ఆఫర్లు పెద్దగా రావడం లేదని…
ఒకట్రెండు హిట్లు పడ్డాక నటీనటులు తమ పారితోషికం పెంచడం సహజమే! కాకపోతే ఒకేసారి భారీగా పెంచేయరు. గత సినిమాతో పోలిస్తే, ఒక మోస్తరు ఫిగర్ పెంచుతారు. అమాంతం పెంచేస్తే ఆఫర్లు తగ్గుముఖం పడతాయి కాబట్టి, సినిమా సినిమాకి క్రమంగా పెంచుకుంటూ పోతారు. కానీ.. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి మాత్రం భారీగా పెంచేసింది. స్టార్ హీరోయిన్లకు మించి కాస్త ఎక్కువ డబ్బులే ఇవ్వాలని నిర్మాతలపై ఒత్తిడి పెంచుతోందట! తాను నటించిన ‘కేజీఎఫ్’ సిరీస్ భారీ విజయం సాధించడం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ తన రెండు సినిమా కోసం బాడీని బిల్డ్ చేసే పనిలో పడ్డాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. కొరటాల శివ దర్శహకత్వంలో ఎన్టీఆర్ 30, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 తెరకెక్కుతున్నాయి. ఇటీవలే…
ఒకే ఒక్క సినిమా.. అమ్మడి దశ, దిశను మార్చేసింది. ఫస్ట్ పార్ట్‌తో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. కెజీయఫ్ చాప్టర్ టుతో మాత్రం శ్రీనిధి శెట్టికి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అందుకే అమ్మడు భారీగా డిమాండ్ చేస్తోందట. అయితే అసలు ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయా.. లేక కెజియఫ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పబ్లిసిటీ స్టంట్ అప్లై చేస్తోందా.. ఇంతకీ అమ్మడు ఎంత డిమాండ్ చేస్తోంది..? మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి.. ‘కేజీఎఫ్’ వంటి సెన్సేషనల్…
‘KGF 2’లో రాఖీ భాయ్ ప్రేయసి రీనా దేశాయ్ గా అలరించిన కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో శ్రీనిధి థ్రెడ్ వర్క్‌తో ఉన్న అందమైన ఆకుపచ్చ సూట్లో పోజులిచ్చింది. సాంప్రదాయ లుక్ లో మెరిసిపోతున్న ఈ బ్యూటీ భారీ ఇయర్ రింగ్స్, తేలికపాటి మేకప్‌తో చాలా అందంగా కన్పిస్తోంది. ఇక యాక్షన్ డ్రామా ‘KGF 2’ ఏప్రిల్ 14న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు…