దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిని కూడా ఓ ఊపు ఊపిన సినిమా ‘కేజీఎఫ్’.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 16న (నేడు) రావాల్సిన ఈ చిత్రం కరోనా…
కొన్ని అనుబంధాలను అంత తేలిగ్గా వదులుకోవడం దర్శకుల వల్ల కాదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ విషయంలో అదే జరుగుతోంది. ప్రముఖ మోడల్ శ్రీనిధి శెట్టిని ‘కేజీఎఫ్’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కు ప్రశాంత్ నీల్ పరిచయం చేశాడు. ఆ సినిమాలో అమ్మడి స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా… ఆడియెన్స్ అటెన్షన్ ను తన వైపు తిప్పుకునేలా చేసింది శ్రీనిథి శెట్టి. అయితే తొలి భాగంలో కంటే త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో ఆమె పాత్రకు మరింత…