KGF 3 : కేజీఎఫ్ 3 పై యశ్.. అందుకు సిద్ధమే కానీ ఇప్పుడు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KGF 3 : కేజీఎఫ్ సిరిస్ లో మూడో భాగంపై వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ఆ సినిమా హీరో యశ్ క్లారిటీ ఇచ్చారు. కేజీఎఫ్ 3 ఎప్పుడు వచ్చినా అందులో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ హింట్ ఇచ్చారు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 2 గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. రికార్డ్స్ కొల్లగొట్టింది. ఈ మూవీతో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా తీసేందుకు టాప్ హీరోలు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. మరోవైపు యశ్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు.
Read Also: Heroine Ester: అతడు నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు
Also Read
కేజీఎఫ్ 3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. శనివారం ముంబైలో జరిగిన ఇండియా టూడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో భాగంగా కేజీఎఫ్ 3 ప్రాజెక్ట్ పై స్పందించారు హీరో యశ్. ” కేజీఎఫ్ సిరీస్‌లోని రెండు సినిమాలను ఆదరించారు. కేజీఎఫ్ 3 త్వరలోనే రాబోతుందని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం కేజీఎఫ్3 గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రాజెక్ట్ గురించి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. గత ఆరేడేళ్లుగా కేజీఎఫ్ చిత్రాలు చేస్తున్నాను.. ఇక కేజీఎఫ్ 3 చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగానే ఉన్నాను. అలాగే పరిశ్రమలో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని యశ్ అన్నారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!