Home
Srinidhi Shetty
Srinidhi Shetty News
-
NANI : హిట్ 3 ఓవర్సీస్ సూపర్బ్ స్టార్ట్
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 లో నాచురల్ స్టార్ నాని హీరోగా కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో సినిమా కావడం పక్కింటి అబ్బాయిలా ఉండే నానిని మోస్ట్ వైలెంట్ గా చూపించడం వంటి అంశాలు సినిమాపై… -
Srinidhi Shetty: న్యూమరాలజీ గట్టెక్కిస్తుందా శ్రీనిధి?
రష్మిక తర్వాత టాలీవుడ్లోకి కన్నడ కస్తూరీల హడావుడి బాగా పెరిగింది. శాండిల్ వుడ్లో కాస్త క్లిక్ అయ్యాక… తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో పాన్ ఇండియా చిత్రాల్లో జోడీ కట్టి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించేందుకు ట్రై చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో ఇద్దరు భామలు ఇదే పనిలో ఉన్నారు. ఆ ఇద్దరే శ్రీనిధి శెట్టి అండ్ రుక్మిణీ వసంత్. ఏడాది గ్యాప్‌లో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు ఈ ముద్దుగుమ్మలు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో… -
Srinidhi Shetty : అందుకే నాని తో మూవీ ఓకే చూశా..
‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మొదటి సినిమాతోనే స్టార్ హోదా సంపాదించుకుంది. కానీ యష్ లాంటి స్టార్ హీరోతో కలిసి తెరపై మెరిసిన, ఆ తర్వాత మాత్రం ఆమె కెరీర్ ఊహించిన దిశగా సాగలేదు. తదుపరి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందులో విక్రమ్ సరసన చేసిన ‘కోబ్రా’ ఒకటి. అయినా సరే నిరుత్సాహ పడకుండా.. ఇప్పుడు టాలీవుడ్లో తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఉత్సాహంగా ఉంది శ్రీనిధి. ప్రస్తుతం… -
HIT 3 : హిట్-3.. నాని దేశ వ్యాప్త ప్రమోషన్లు..
HIT 3 : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. నాని కెరీర్ లో ఫస్ట్ టైమ్ అత్యంత సీరియస్ పాత్రలో నిటిస్తున్నాడు. పైగా పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయడం కూడా ఇదే… -
HIT3 : నాని ‘హిట్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. సినిమాకి సినిమాకి తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. చివరగా ‘హయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హిట్లు అందుకున్ని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇందులో ‘హిట్ 3’ ఒక్కటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి వస్తున్న 3వ చిత్రం ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని… -
Tolly Wood : టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోన్న ఇద్దరు యంగ్ భామలు
కేజీఎఫ్ సిరీస్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. 2016 అందాల పోటీల్లో గెలిచిన శ్రీనిధి మోడల్ నుండి నటిగా మారింది. కేజీఎఫ్ వన్ అండ్ 2 హిట్స్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక మేడమ్ రేంజ్ వేరే లెవల్ అనుకుంటే విక్రమ్ తో చేసిన కోబ్రా డిజాస్టర్ కావడంతో కొత్త ప్రాజెక్టులు రావడానికి పెద్ద టైమే పట్టింది. ఈ సారి టాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేసింది. సిద్దు జొన్నలగడ్డతో… -
HIT 3 Teaser : మోస్ట్ వైలెంట్ గా ‘అర్జున్ సర్కార్’ లాఠీ ఛార్జ్
న్యాచురల్ స్టార్ నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్‌లో చూడబోతున్నాం. క్లాస్, మాస్ సినిమాలు చేస్తు వస్తున్న నాని ఈసారి వైలెన్స్‌కే వణుకు పుట్టించేలా ఉన్నాడు. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. టీజర్ కట్స్ కోసం సపరేట్‌గా కొన్ని షాట్స్ యాడ్ చేశారా లేదా సినిమాలో ఈ షాట్స్‌కు సంబంధించిన సీన్స్ ఉంటాయా అనేది తెలియదు గానీ హిట్ 3 టీజర్… -
Tollywood : కొత్త ఏడాదిలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న కన్నడ కస్తూరీలు
గతంలో ఎంతో మంది కన్నడ భామలు టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు ప్రయత్నించినా రష్మిక మందన్న సక్సెస్ తర్వాత క్యూలైన్ పెరిగింది. ఎవ్రీ ఇయర్ శాండిల్ వుడ్ నుండి కొత్త అందాలు టీటౌన్ లోకి అడుగుపెట్టి సిల్వర్ స్క్రీన్ ను కలర్ ఫుల్ చేస్తున్నాయి. అలాగే ఈ ఏడాది కూడా ఇద్దరు క్రేజీయెస్ట్ భామలు టీటౌన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేజీఎఫ్ తో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మారినట్లే కన్నడ కస్తూరి శ్రీనిధి… -
Tollywood : టాలీవుడ్ లో పాగా వేస్తున్న కన్నడ బ్యూటీ
టాలీవుడ్ లో మాలీవుడ్ ముద్దుగుమ్మలు, తమిళ పొన్నుల హవాతో పాటు కన్నడ సోయగాల జోరు టాలీవుడ్ లో పెరిగింది. ఈ మధ్య కాలంలో శాండిల్ వుడ్ భామలకు లక్కీ ఇండస్ట్రీగా మారిపోయింది. రష్మిక నుండి రుక్మిణీ వసంత్ వరకు ఎంతో మంది తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో కన్నడ కస్తూరీ ఎంట్రీకి రెడీ అవుతోంది. టాలీవుడ్ రేంజ్ పాన్ ఇండియన్ లెవల్లోకి ఛేంజ్ కావడంతో శాండిల్ వుడ్ భామలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. కన్నడ… -
Hit 3 : హిట్3 సినిమాలోని మృదుల పాత్రలో కేజీఎఫ్ భామ
Hit 3 : ఇటీవల “సరిపోదా శనివారం”తో బ్లాక్‌బస్టర్ హిట్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం “HIT: ది థర్డ్ కేస్” చిత్రం షూటింగ్‌లో నిమగ్నమయ్యారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
CRPF: “భయపడొద్దు, నేను చూసుకుంటా”.. జవాన్లకు CRPF చీఫ్ కీలక సందేశం..
-
OTT Releases: థ్రిల్లర్ నుంచి రొమాన్స్ వరకు…ఈ వారం ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ జాతర..
-
Bank Holidays August 2026: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఆగస్టులో సగం రోజులు సెలవులే..!
-
Income Tax Return 2026: మరో రెండు రోజులే గడువు.. ఆలస్యమైతే రూ.5,000 వరకు జరిమానా.. ఇతర ఇబ్బందులు తప్పవు..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!