తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ 22వ చిత్రం లాక్ అయిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని, భారీ బడ్జెట్‌తో హై వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని వాడుకుంటూ ఊహించని విధంగా తెరకెక్కించబోతున్నారు.అయితే ఇలాంటి సినిమాలో హీరోయిన్‌ని సెలక్ట్ చేయడం అంటే ఛాలెంజింగ్ అనే చెప్పాలి. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ప్రచారం పీక్స్ లో జరుగుతుంది. ఇందులో భాగంగా చాలా మంది బ్యూటీల పేర్లు తెరపైకి వచ్చాయి.…
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ సినిమా, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు . మే 1న రిలీజైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. ఈ క్రమంలో హిట్ 3 చిత్రం నాలుగు రోజుల్లోనే మేజర్ మైల్ స్టోన్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఈ మూవీ రూ.101 గ్రాస్ వసూళ్లను…
నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచానాలకు మించి మంచి విజయం సాధించింది. నాని మరోసారి తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో అదిరిపోగా.. చివరి 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. హిట్ 1, 2…
భాషలకతీతంగా హాట్ బ్యూటీస్ తమ అందాలతో ఆడియన్స్ ని అలరించటం కొత్తేం కాదు. ముంబై బ్యూటీ ఊర్వశీ రౌతేలా మొదలు కన్నడ సుందరి శ్రీనిధి శెట్టి వరకూ ఇప్పుడు చాలా మంది అందగత్తెలు తమిళ పరిశ్రమపై కన్నేశారు. త్వరలోనే ఈ నాన్ తమిళ్ నారీమణులు చెన్నైలో హల్ చల్ చేయనున్నారు. లెట్స్ హ్యావ్ ఏ లుక్… 2015లో విశ్వ సుందరి కిరీటం నెత్తిన పెట్టుకుంది ఊర్వశీ రౌతేలా. అయితే, మోడల్ గా సూపర్ ఫేమ్ సంపాదించుకున్న ఈ…