కన్నడ సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ శ్రీ మురళీ హీరోగా వస్తోన్న చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ ప్రశాంత్ నీల్ అందించాడు. గతంలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కెజిఎఫ్, సలార్ వంటి సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ బఘీర సినిమాను నిర్మించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించినట్టు తెలుస్తోంది. Also Read : NagaVamsi :…