Spark of The Paradise: నాని పారడైజ్ జైలు సీక్వెన్స్ వీడియో వచ్చేసింది.. అరాచకం అంతే!
- నాని ది పారడైజ్: శ్రీకాంత్ ఓదెల భారీ జైల్ ఫైట్ సీక్వెన్స్ సంచలనం!
- హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌తో నాని మేకోవర్: రికార్డులు బద్దలు!
- సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ చిత్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ది పారడైజ్. గతంలో దసరా అనే సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ఒక్కసారిగా కలకలం రేపింది. ఎవరూ ఊహించని పాత్రలో నాని కనిపించబోతున్నాడని అనౌన్స్‌మెంట్ వీడియోతోనే క్లారిటీ చేశారు. ఇక ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ క్లోజింగ్ వీడియో అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ వీడియో చూస్తుంటే ఒక భారీ జైల్ సీక్వెన్స్ ఫైట్ షూట్ చేసినట్లు కనిపిస్తోంది.
Also Read:Nidhhi Agerwal: తెలుగు హీరోయిన్‌కి ప్రభుత్వ వాహనం.. అసలు నిజం ఇదే!
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
నాని తనదైన శైలిలో ఈ పాత్ర కోసం మేకోవర్ అయినట్లుగా కనిపిస్తోంది. అలాగే, టీంకి శ్రీకాంత్ ఓదెల ఇస్తున్న ఇన్‌స్ట్రక్షన్స్ వింటుంటే ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక ఈ సీక్వెన్స్‌లో నాని వందల మంది ఫైటర్లతో ఫైట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్ పనిచేయగా, ఆయనతో పాటు కొంతమంది హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా పనిచేసినట్లు సమాచారం. మొత్తం మీద ఈ సీక్వెన్స్ మేకింగ్ వీడియో చూస్తుంటే కచ్చితంగా సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ మీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!