లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి గమనిస్తే డిసెంబర్ నెలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అఖండ, పుష్ప, సలార్, పుష్ప2 ఇయర్ ఎండింగ్ లోనే వచ్చి వసూళ్ల సునామీని సృష్టించాయి. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ మంత్‌ను టార్గెట్ చేస్తున్నాయి పలు చిత్రాలు. ప్రభాస్ రాజా సాబ్ డిసెంబర్ నుండి తప్పుకుని బాలయ్య అఖండ2కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఢాకూ మహారాజ్‌తో హిట్ అందుకున్న బాలయ్య.. హిట్ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఇయర్ ఎండింగ్ అఖండ2తో…
GA2 Pictures Production No 8 titled as KotaBommali PS ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు కొట్టింది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ కొత్త కావు,ఆ అనౌన్స్…
నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రోషన్ మేకా.. తండ్రి శ్రీకాంత్ నట వారసత్వం పుణికిపుచ్చుకుని పెళ్లి సందD చిత్రంలో శ్రీకాంత్ ని మించిపోయి నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల విజయాలను పక్కన పెడితే రోషన్ నటనకు లుక్స్ కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస అవకాశాలు అతడిని వెత్తుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం రోషన్ బంఫర్ ఆఫర్ పట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లోఒక…