Sri Vishnu: ఇంతకీ నీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి మావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు హీరో ‘శ్రీవిష్ణు’. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నాడు. లైన్ కొత్తగా ఉంటున్నా, అంతే కొత్తదనం పూర్తి కథలో లేకపోవడం, కథనం మరీ వీక్ ఉండడం లాంటి విషయాలు శ్రీవిష్ణుని ఇబ్బందులు పెడుతున్నాయి. 2022లో రెండు సినిమాలు చేసిన శ్రీవిష్ణు మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేసి, రెండు ఫ్లాప్స్ ఇచ్చాడు. ఈ ఫ్లాప్ స్ట్రీక్ ని బ్రేక్ చెయ్యడానికి, తన ఫార్ముల అయిన ఫ్యామిలీ, ఫన్, లవ్, ఎంటర్తైన్మెంట్ కి శ్రీవిష్ణు కంబ్యాక్ ఇస్తున్నట్లు ఉన్నాడు. ఏకే ఎంటర్తైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ, మేకర్స్ ‘సామజవరగన’ టైటిల్ ని ఇప్పటికే రివీల్ చేశారు. తాజాగా శ్రీవిష్ణు పుట్టిన రోజు కావడంతో ఈరోజు ‘సామజవరగమన’ సినిమా గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమించుకున్న ప్రతి ఒక్కరికీ కాస్ట్ ప్రాబ్లమ్స్, లేదా మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ నాకేంటి ఈ సమస్య వచ్చింది అంటూ శ్రీవిష్ణు తనదైన యాసలో డైలాగ్ చెప్పిన విధానం నవ్వించింది.
ప్రేమ, పెళ్లి వరకూ బాగానే ఉంది కానీ ఇంతకీ అసలు శ్రీవిష్ణుకి వచ్చిన సమస్య ఏంటి అనేది మాత్రం రివీల్ చెయ్యలేదు. గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ లో కూడా “లవ్ మ్యారేజ్ కి కూడా ఇటువంటి ఒక ప్రాబ్లెమ్ ఉంటుందా ?” అన్నారు కానీ ఆ ప్రాబ్లమ్ ఏంటో చెప్పలేదు. మంచి క్యురియాసిటీ క్రియేట్ చేస్తున్న చిత్ర యూనిట్, టీజర్ లో అయినా శ్రీవిష్ణుకి వచ్చిన సమస్య ఏంటో చెప్తారేమో చూడాలి. సామజవరగమనా సినిమాలో హీరోయిన్ గా… బిగిల్ సినిమాలో ఈవ్ టీజింగ్ బాధితురాలిగా నటించిన రెబాజాన్ నటిస్తోంది. రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ ఇస్తున్నాడు.
Also Read
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
లవ్ మ్యారేజ్ కి కూడా ఇటువంటి ఒక ప్రాబ్లెమ్ ఉంటుందా ?🤔
Here's the Birthday Glimpse of @sreevishnuoffl from #Samajavaragamana 🥳
– https://t.co/wpBD9CGoF5#HBDSreeVishnu ✨@Reba_Monica @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @GopiSundarOffl @HasyaMovies pic.twitter.com/8VbkkzK4wT
— AK Entertainments (@AKentsOfficial) February 28, 2023
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!