Sri Vishnu: క్రేజీ టైటిల్ తో మరో థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్న హీరో శ్రీవిష్ణు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరోలో శ్రీవిష్ణు ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. హిట్ ఫట్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.తన ప్రతి ఒక సినిమాలో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉంటాడు. చివరగా గత ఏడాది ‘స్వాగ్’ ,‘ఓం భీమ్ బుష్’ వంటి సినిమాలతో వచ్చాడు. ఈ రెండు చిత్రాలు మంచి కామెడి బేస్ తో విడుదలైనప్పటి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. కానీ శ్రీ విష్ణు నటనకు మంచి ప్రశంసలు లభించాయి. అందుకే ఈ ఏడాది కూడా శ్రీవిష్ణు కొత్త తరహా సినిమాలను ఎంచుకుంటున్నారు.
తాజాగా శ్రీవిష్ణు తన కొత్త ప్రాజెక్ట్ ‘మృత్యుంజయ’తో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ శిష్యుడిగా పేరు పొందిన హుస్సేన్, గతంలో ‘పుష్ప’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పని చేశారు. ఇక ఇప్పుడు ‘మృత్యుంజయ’ తో రాబోతున్నాడు.
Also Read
- DC Success Gift : అందరికి ఇచ్చి 'వామికాగబ్బీ'కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
- Chandan Anand: ‘హనుమాన్ అంశ్’ తర్వాత మారిన చందన్ ఆనంద్ అదృష్టం.. సల్మాన్, షారుఖ్ సినిమాల్లో ఛాన్స్
- Ravi Teja : ఇరుముడి సూపర్‌హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన రవితేజ ?
- Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
థ్రిల్లర్ స్టోరిగా రూపొందుతున్న ఈ సినిమా కథలో మిస్టరీ, సస్పెన్స్ ఉంటాయని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌తో పాటు కథ గురించి మరిన్ని అప్‌డేట్స్ టీమ్ తెలపనుంది. శ్రీ విష్ణు ప్రతి చిత్రంలో కూడా కొత్తదనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుండటంతో, ఈ సినిమా కూడా ప్రత్యేకంత ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?