సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య శుక్రవారం నాడు చెన్నైలోని చెపాక్ మైదానంలో క్వాలిఫయర్-2 జరగనుంది. 17వ సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. ఇక వరుస ఓటముల నుంచి తేరుకుని ఎలిమినేటర్ లో ఆర్సీబీ పై అద్భుత విజయం సాధించిన రాజస్థాన్.. ఫైనల్ బెర్తు కోసం కన్నేసింది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. తనకు ఉన్న రెండో అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవాలని పట్టుదలతో…
IPL 2024 SRH vs RR Qualifier 2 Head-To-Head Records: ఐపీఎల్ 2024లో ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఢీకొట్టే జట్టేదో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో క్వాలిఫయర్-2 జరగనుంది. 17వ సీజన్‌లో ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్‌లో అద్భుత విజయం సాధించిన రాజస్థాన్.. ఫైనల్ బెర్తుపై కన్నేసింది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా…