RR vs SRH Qualifier 2: ఫైనల్ వెళ్లేదెవరో.. మొదట బ్యాటింగ్ చేయనున్న సన్ రైజర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య శుక్రవారం నాడు చెన్నైలోని చెపాక్ మైదానంలో క్వాలిఫయర్-2 జరగనుంది. 17వ సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి. ఇక వరుస ఓటముల నుంచి తేరుకుని ఎలిమినేటర్ లో ఆర్సీబీ పై అద్భుత విజయం సాధించిన రాజస్థాన్.. ఫైనల్ బెర్తు కోసం కన్నేసింది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. తనకు ఉన్న రెండో అవకాశాన్ని అయినా ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉంది. మరి చూడాలి విజయం ఎవరిని వరిస్తుందో.
Suresh Raina: పాక్ జర్నలిస్ట్ కు ‘రైనా’ దెబ్బ అదుర్స్.. దెబ్బకి నోరు మూయించాడుగా..
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఇక నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీనితో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బాటింగ్ చేయనుంది. ఇక నేటి మ్యాచ్ లో ఇరుజట్ల ఆటగాళ్ల వివరాలను చూస్తే.. రాజస్థాన్ రాయల్స్ లో యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ లు ఉండగా.. ఆర్ఆర్ ఇంపాక్ట్ ప్లేయర్స్ గా షిమ్రాన్ హెట్మెయర్, నంద్రే బర్గర్, శుభం దూబే, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్ లు ఉన్నారు.
AI Anchors: 50 భాషలలో ఏఐ యాంకర్లు రాబోతున్నారా.. డీడీ కిసాన్ వెల్లడి..
ఇక మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నటరాజన్ లు ఉండగా.. ఎస్ఆర్హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్లుగా షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ లు ఉన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!