Heroines : క్రేజ్ పడిపోతున్న టైమ్ లో హీరోయిన్లకు ఐటెం సాంగ్స్ బాగా కలిసొస్తున్నాయి. అప్పటి వరకు చూపించిన అందాలను ఐటెం సాంగ్స్ లో విచ్చలవిడిగా చూపించేసి ఒక్కసారిగా కుర్రాళ్లలో మళ్లీ క్రేజ్ తెచ్చుకుంటున్నారు ముద్దుగుమ్మలు. అప్పటి వరకు చేసిన సినిమాలు ప్లాపులు వచ్చినా.. ఐటెం సాంగ్ హిట్ అయితే చాలు మళ్లీ ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి. ఇందులో చూసుకుంటే సమంతకు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ రాకముందు క్రేజ్ తగ్గిపోయింది. కానీ ఐటెం సాంగ్ తో…
ఒక్కప్పుడు ఐటమ్ సాంగ్స్ కోసం సెపరేట్ గా కొంత మంది హాట్ బ్యూటీలు ఉండే వారు. లేదు అంటే సెపరేట్గా కొంత మోడల్స్ అని ఐటెం గర్ల్స్ అని విదేశాల నుంచి తెల్ల తోలు బ్యూటీ లని దింపే వారు. ఎందుకంటే హీరోయిన్లు ఇలాంటి పాటలు చేయడానికి నిరకరించేవారు. కానీ ప్రజంట్ స్టార్ హీరోయిన్స్ మాత్రం ఐటెం సాంగ్స్ చేసేందుకు ఏ మాత్రం వెనకాడడం లేదు. క్రేజ్కి క్రేజ్, రెమ్యునరేషన్కి రెమ్యునరేషన్ వస్తుండడంతో అసలు వదులుకోవడం లేదు.…
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘తు మేరా లవర్’ను విడుదల చేశారు. ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ‘తు మేరా లవర్’…
Sreeleela : శ్రీలీల మళ్లీ యాక్టివ్ అవుతోంది. టాలీవుడ్ లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. పోయిన ఏడాది వరుసగా సినిమాలు చేసింది. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎక్కువగా ప్లాపులే వచ్చాయి. దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. పుష్ప-2లో ఐటెం సాంగ్ చేయడంతో నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. దెబ్బకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.…
Mass Jathara: వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ తన ఎనర్జీని ప్రూవ్ చేస్తూ మాస్ మహారాజా రవితేజ దూసుకెళ్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు, ఈగెల్ సినిమాల తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన రవితేజకు ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో మరో మాస్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగానే భాను బోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు “మాస్ జాతర” అనే…
మంచి విజయం కోసం శ్రమిస్తున్న హీరోలలో అక్కినేని అఖిల్ ఒకరు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉండి ఏం లాభం ఎంతో టాలెంట్ ఉన్నప్పటికి స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. కథల విషయంలో పోరా పాటు అవుతుందా, లేక అఖిల్ నుంచి ప్రేక్షకులు ఇంకేమైన కోరుకుంటున్నారా అనే విషయం పక్కన పెడితే.. తన 9 ఎళ్ళ కెరీర్లో అభిమానులను మెప్సించడానికి చాలానే కష్టపడుతున్నాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ దర్శకుడు…
‘పెళ్లిసందD’ మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుని వరుస ఆఫర్లు కొట్టేసింది. ‘ధమాకా’ తో మొదలు ఆదికేశవ, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఎక్స్టాఆర్టినరీ మ్యాన్ ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేదింది. ఈ క్రమంలోనే రెండు మూడు ప్లాపులు తగిలేసరికి సైలెంట్ అయిపోయింది. తర్వాత ‘పుష్ప2’లో కిస్సిక్ సాంగ్తో ఒక్కసారిగా పడిలేచిన ఈ ముద్దుగుమ్మ, ప్రజంట్…
David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగునాట ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఆయన తాజాగా తెలుగు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఆయన వచ్చారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు వార్నర్ కు నితిన్, శ్రీలీల కలిసి తెలుగు నేర్పిస్తున్న…