Akhil: స్ట్రైక్ ఎఫెక్ట్.. లెనిన్ మరింత ఆలస్యం
- అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సమ్మర్‌కి వాయిదా!
- శ్రీలీల తప్పుకోవడంతో భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ, సీన్లు రీషూట్!
- ఇండస్ట్రీ స్ట్రైక్ కారణంగా లెనిన్ షూటింగ్‌కి అంతరాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ సినిమా ఎంత దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా రిజల్ట్ దెబ్బకి అఖిల్ మరో సినిమా సైన్ చేయకుండా చాలాకాలం బ్రేక్ తీసుకున్నాడు. చాలా బ్రేక్ తీసుకున్న అనంతరం ఆయన లెనిన్ అనే సినిమా సైన్ చేశాడు. గతంలో కిరణ్‌తో ఒక సినిమా చేసిన మురళీకృష్ణ అబ్బూరు అనే దర్శకుడు దర్శకత్వంలో, రాయలసీమ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవానికి సినిమాని డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు.
Also Read : 8200mAh భారీ బ్యాటరీ, IP69+ సర్టిఫికేషన్ తో విడుదలకు సిద్దమైన Vivo Y500
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
కానీ ఇప్పుడు మరింత ఆలస్యంగా సినిమా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ సినిమా షూటింగ్ భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ తర్వాత మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ముందుగా శ్రీ లీలను హీరోయిన్‌గా అనుకున్నారు, కానీ ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీని రంగంలోకి దించారు. ఆమెతో చేసిన సినిమాలోని అన్ని సీన్‌లనూ మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చింది. మరోపక్క ఇండస్ట్రీ స్ట్రైక్ కూడా సినిమా అవుట్‌పుట్ మీద ఎఫెక్ట్ పడింది. కాబట్టి, డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్‌లో మరిన్ని సినిమాల రిలీజ్‌లు కూడా ఉన్నాయంటూ, ఇప్పుడు హడావిడిగా షూటింగ్ జరిపి ఆ సినిమాని రిలీజ్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుందని, నింపాదిగా షూట్ చేసి వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..