నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. స్టార్ హీరోల కోసం ప్రయత్నించి లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ కుడుముల స్ట్రాంగ్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ఉన్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా…
విజయవాడ నగరంలో రాబిన్ హుడ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ప్రమోషన్ లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్. అనంతరం బందర్ రోడ్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ ‘ఈనెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాబిన్ హుడ్ చిత్రం విడుదల కానుంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ విజయవాడ నగరం నుంచి ప్రారంభించాము. రాబిన్ హుడ్ చిత్రం…
Robinhood: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’ (Robinhood). టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 28న…
తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో సెటిల్ అయిన శ్రీ లీల తెలుగులో పెళ్లి సందD అనే సినిమాతో పరిచయం అయింది. ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతానికి హిట్స్ లేకపోయినా ఆమెకు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు వెళ్లింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా ఎంపికైంది. అయితే అలా…
స్పెషల్ సాంగ్స్ లో యాక్ట్ చేయమని ఆఫర్ చేస్తే ఆమడ దూరం పరిగెత్తే వాళ్లు స్టార్ హీరోయిన్లు. అది వన్స్ అపాన్ ఎ టైమ్ మాట. కానీ జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా ఊపందుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ రేంజ్‌కు వెళ్లారీద్దరు.…
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనతో కలిసి పని చేసిన మహిళలకు అలాగే ఇతర మహిళామణులకు తన సోషల్ మీడియా వేదిక పైన శుభాకాంక్షలను తెలియజేశారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’ సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. అదే స్టూడియోలో మరో షూటింగ్లో ఉన్న శ్రీలీలకు ఈ విషయం తెలిసి తనెంతగానో అభిమానించే చిరంజీవి…
దెబ్బలు పడతాయ్ రాజా.. దెబ్బలు పడతాయ్ రో అంటూ పుష్ప తో చిందులేసి బీటౌన్ చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. కిస్సిక్ సాంగ్‌తో కేక పుట్టించిన అమ్మడికి నార్త్ బెల్ట్ భారీ లెవల్లో అటెన్షన్ ఇచ్చింది. దీంతో ఆఫర్లను పిలిచి ఇస్తోంది. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్‌తో మెడాక్ ఫిల్మ్స్ ఆఫీస్ దగర్గ ఫోటోలకు ఫోజులిచ్చి బీటౌన్ ఎంట్రీకి రెడీ అయ్యినట్లు హింట్ ఇచ్చింది భామ. కానీ ఇబ్రహీంతో కాకుండా…
మాస్ మహారాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గతేడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ కు భంగపాటు ఎదురైంది. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను ‘ మాస్ జాతర’ అనే టైటిల్ తో వస్తున్నాడ. బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. రాబిన్ హుడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల…