నందమూరి నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్ డే సందర్బంగాఈ సినిమాకే ”భగవంత్ కే సరి”అనే టైటిల్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేసారు.అలాగే బాలయ్య బర్త్ డే రోజు భగవంత్ కేసరి టీజర్ ను విడుదల చేసారు. ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన తర్వాత బాలయ్యకు మరో భారీ హిట్ గ్యారెంటీ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు .…
Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జనరేషన్ కు జంధ్యాల అని పేరు తెచ్చుకున్న అనిల్ ప్రస్తుతం బాలకృష్ణ తో భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Raviteja: మాస్ మహారాజా రవితేజ.. హిట్ కాంబోను ఎప్పుడు వదిలిపెట్టడు. ఒక ప్లాప్ వచ్చింది అంటే.. దాన్ని కవర్ చేయడానికి మరో హిట్ కాంబోను దించేస్తూ ఉంటాడు. ఈ ఏడాదిలో రెండు హిట్లు ఒక ఫ్లాప్ ను మూటకట్టుకున్న రవితేజ..
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీలీలా.. ఒక్క సినిమాతో వంద సినిమాల క్రేజ్ ను అందుకుంది.. ప్రస్తుతం ఖాళీ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. స్టార్ హీరోయిన్స్ కు చుక్కలు చూపిస్తుంది.. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడునే కావాలంటున్నారు అంటే అమ్మడు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఆహా ఓటిటీని నెం 1 స్థానానికి తీసుకురావడానికి కష్టపడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాపురం పేరుతో ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలను అభిమానులకు అందిస్తున్నారు.
Sreeleela: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల చిన్నది శ్రీలీల. దర్శకేంద్రడు రాఘవేంద్రరావు పరిచయం చేసిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారును తన గుప్పిట్లో పెట్టుకుంది.
Bhagavanth Kesari Movie Unit Unveils First Look Of Sreeleela: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘పెళ్లి సందడి’ సినిమాతో యంగ్ బ్యూటీ ‘శ్రీలీల’ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమానే అయినా కన్నడ బ్యూటీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లి సందడితో వచ్చిన క్రేజ్‌తో శ్రీలీల వరుస సినిమాలు చేసింది. ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆమె ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపొయింది. ఈ కన్నడ భామ సీనియర్ హీరోలతో…
Bhagavanth Kesari : నటసింహ నందమూరి బాలయ్య తన అభిమానుల కోసం పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు చేస్తున్న 108 సినిమా ‘భగవంత్ కేసరి’ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన శ్రీలీల గురించి అందరికి తెలిసిందే.ప్రతి సినిమాలో శ్రీలీల పేరు వినిపిస్తుండటంతో శ్రీలీల అభిమానులు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు. తాజాగా ఢీ షోకు గెస్ట్ గా వచ్చిన శ్రీలీల తనకు బాల్యంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చారని సమాచారం.. యాంకర్ ప్రదీప్ శ్రీలీలను చూసి ఇప్పుడు స్టేజ్ కు అసలైన కల వచ్చిందని కూడా చెప్పారు.మీకు డ్యాన్స్ కు ఎంత దగ్గరి సంబంధం అని ప్రదీప్ అడగగా…
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ ఇటీవలే వచ్చింది.గుంటూరు కారం అనే టైటిల్ ను ఈ సినిమా కు ఖరారు చేయడంతో పాటు పోస్టర్ ను మరియు వీడియోను కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ఇక ఈ సినిమా లో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే.మొదట పూజా హెగ్డేను మాత్రమే ఎంపిక చేయడం అయితే జరిగింది. ఆ…