శ్రీలీల.. శ్రీలీల.. టాలివుడ్ లో ఈ పేరు తెగ వినిపిస్తుంది.. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడు వెనక పడుతున్నారు అంటే అమ్మడు క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో…
Dipti Bhatnagar: 18 ఏళ్ల వయసులో మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకున్న 90ల నాటి నటి దీప్తి భట్నాగర్ మరోసారి తన బోల్డ్నెస్తో ముఖ్యాంశాల్లో నిలిచారు. నటి దీప్తి ఇటీవల తన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. గతేడాది నుంచి ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టించిన విషయం తెల్సిందే.
Nithiin32: మాచర్ల నియోజకవర్గం తర్వాత నితిన్ నుంచి ఎలాంటి సినిమా వచ్చింది లేదు. ఈ సినిమా నితిన్ కి భారీ పరాజయాన్ని అందించిన విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్టు అందుకోవాలని నితిన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే నితిన్, వంశీ వక్కంతం దర్శకత్వంలో ఒక సినిమాను ప్రకటించాడు.
Sreeleela: టాలీవుడ్ మొత్తాన్ని ఇప్పుడు ఏలుతున్న ఏకైక హీరోయిన్ శ్రీలీల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరనుంచి.. పంజా వైష్ణవ్ తేజ్ వరకు అమ్మడు అందరిని కవర్ చేస్తోంది. బాలకృష్ణ, మహేష్ బాబు, నితిన్, రామ్.. ఇలా చెప్పుకొంటూ పోతూ పెద్ద లిస్ట్ యే ఉంది.
Sreeleela demands Double remuneration: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీ లీల ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. ఆమె సినిమాలో నటిస్తే పక్కాగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ తో దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముందు చిన్నాచితకా హీరోలతో నటించినా ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు లాంటి హీరోలతో నటించే అవకాశాలు తన్నుకొస్తున్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఇప్పటికే అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్న మరిన్ని సినిమా…
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. అమ్మడు ఏ మాయ చేసిందో ఏమోగానీ… టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రస్తుతం ఆమె మాయలోనే ఉన్నట్టు, గ్యాప్ లేకుండా ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. అది కూడా బడా బడా హీరోయిన్లను సైతం మధ్యలోనే తప్పించి మరీ… అమ్మడికి ఆఫర్లు ఇస్తున్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీగా… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది…
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల ట్రెండింగ్ లో ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది.. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాల తో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే…
Sreeleela: సాధారణంగా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక హీరో బదులు ఇంకో హీరో.. ఒక హీరోయిన్ బదులు ఇంకొక హీరోయిన్ సెలక్ట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు అనుకున్న కథకు హీరో, హీరోయిన్లు దొరికినా కొన్ని అనివార్య కారణాల వలన వారి ప్లేస్ లో మరొకరిని తీసుకోవాల్సి వస్తుంది. ఇక అలా హీరోయిన్లు మారినా హిట్ పడితే వారి దశ తిరిగినట్టే.