Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో శ్రీ లీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహుగారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు.
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్ బ్యానర్స్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు, ఇక ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది.
Sreeleela: శ్రీలీల చిన్నపిల్లే అయినా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుందని చెప్పవచ్చు. మిడియమ్ రేంజ్ హీరోల నుంచి బడా హీరోల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఛాయిస్ ఈ ముద్దుగుమ్మే. దాదాపు ఇప్పుడు శ్రీలీల చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఇక రెండు సంవత్సరాల వరకు ఆమె ఖాళీగా ఉండే అవకాశమే లేదు. శ్రీలీల 2019లో కిస్ సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సారి ఆమె చూడగానే తన క్యూట్ లుక్స్ తో…
Sreeleela joins Nithin- Venky Kudumula Movie shoot: ‘భీష్మ’ హీరో హీరోయిన్లు నితిన్, రష్మిక, దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా మొదలు పెట్టిన విషయం కొన్నాళ్ల క్రితం అధికారికంగా ప్రకటించారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్రియేటివిటీతో ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే నితిన్ & వెంకీ కుడుముల ప్రాజెక్ట్ లో రష్మిక నటించలేనని చెప్పేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జోడీగా…
టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల స్పీడ్ చూసి మిగతా హీరోయిన్లకు నిద్ర పట్టడం లేదేమో. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది ఈ యంగ్ బ్యూటీ. అసలు ఇన్ని సినిమాలను ఎలా మ్యానేజ్ చేస్తుందో శ్రీలీలకే తెలియాలి. మామూలుగా చేతిలో రెండు మూడు పెద్ద సినిమాలుంటేనే… వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేస్తుంటారు హీరోయన్లు కానీ శ్రీలీల మాత్రం అలా కాదు.. వచ్చిన…
Tollywood Actress Sreeleela to inaugurate APL 2023: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రాష్ట్రం నుంచి నాణ్యమైన ఆటగాళ్లను సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)ను నిర్వహిస్తోంది. ఏపీఎల్ రెండో సీజన్‌కు విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఆగస్టు 16 నుంచి 27 వరకు సీజన్ 2 జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో తొలి సీజన్ టైటిల్ పోరులో తలపడ్డ బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్ తలపడనున్నాయి. గతేడాది నిర్వహించిన…