Bhagavanth Kesari Twitter Review: ‘భగవంత్ కేసరి’ ట్విట్టర్ రివ్యూ.. బాలయ్య బాబు ఖాతాలో హ్యాట్రిక్! శ్రీలీల సూపర్బ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna, Sreeleela’s Bhagavanth Kesari Movie Twitter Review: నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటించగా.. కూతురి పాత్రలో యువ హీరోయిన్ శ్రీలీల నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్ర చేశారు. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులలో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
దసరా కానుకగా ఈరోజు (అక్టోబర్ 19) భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మొదటి షో పడింది. సినిమా చూసిన ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. భగవంత్ కేసరి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా అదిరిపోయిందని, బాలయ్య బాబు హ్యాట్రిక్ కొట్టారని రివ్యూ ఇస్తున్నారు.
Also Read
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
Also Read: LEO Twitter Review: దళపతి విజయ్ ‘లియో’ ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
‘భగవంత్ కేసరి బొమ్మ అదుర్స్. ఫామిలీకి బాలయ్య బాబు బాగా కనెక్ట్ అవుతారు. సినిమాలో డిఫెరెంట్ బాలయ్యను చూస్తారు’, ‘భగవంత్ కేసరి సినిమా కమర్షియల్ ఎంటర్ టైనర్’, ‘ఫస్ట్ హాఫ్ బాగుంది. బాలయ్య కమ్ముశాడు. సెకండ్ హాఫ్ ఓకే. సూపర్ హిట్’, ‘భగవంత్ కేసరి హిట్ కొట్టింది. నందమూరి అభిమానులకు పండగే’, ‘బాలయ్య బాబు ఇరగదీశారు. శ్రీలీల సూపర్బ్. కాజల్ ఓకే’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Just finished watching #BhagavanthKesari movie, it was very nice movie and treat to watch #NandamuriBalakrishna garu with @AnilRavipudi way of present. I really enjoyed the movie.
Especially the new dialogs #NBK Screen Presence and other artists performances
Simply superb 👌 pic.twitter.com/DqN6fGlNUg
— Murali Aari (@murali173) October 18, 2023
“Comedy doesn’t work, BGM just ok, flat narration, many lags…!”
ఒక N family ki Biased ga వున్న పేజీ eyy ఈ రివ్యూ ఇచ్చిందంటేనే అర్థం అవుతుంది, మూవీ ఎంత disaster ohh ani..this is end for 🏀
My advice, Better avoid #BhagavanthKesari and save ur money.. #DisasterBhagavanthKesari pic.twitter.com/aM1fMyIm2D— John Wick (@JohnWick_fb) October 19, 2023
Thank you bro..❤️
Waiting for our #TigerNageswaraRao#BhagavanthKesariMania 🦁🦁🦁 https://t.co/zXb61iywyf— Bhagavanth Kesari🦁🔥✌️ (@Suman_Balayya_) October 19, 2023
Blockbuster response from the USA PREMIERES 🇺🇸😎
This Dussehra, Let’s celebrate #NBKLikeNeverBefore on the big screens with #BhagavanthKesari ❤️🔥🤘
Book your tickets now!
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman… pic.twitter.com/gqGwlZRssW— Shine Screens (@Shine_Screens) October 19, 2023
#BhagavanthKesariHit bommaaaa 🔥🔥🔥 family audience will connect more #BhagavanthKesari you can see different balaya in this movie coca cola pepsi bhagavanth kesari sexyyyyy #BhagavanthKesariMania pic.twitter.com/PBm8DIiNk2
— आशिक ✈️ (@NiteshK51976079) October 19, 2023
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!