Skanda Release Trailer: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
యంగ్ హీరోయిన్ శ్రీలీలా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ. ధమాకా సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీలీలా, తన గ్లామర్ అండ్ డాన్స్ తో యూత్ ని మెస్మరైజ్ చేస్తోంది. శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే స్థానంలో మెయిన్ హీరోయిన్ గా మారిన శ్రీలీల ఇద్దరు హీరోలకి షాక్ ఇచ్చిందని సమాచారం. విజయ్…
టాలివుడ్ ప్రేక్షకులను తన కొంటె చూపులతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీలా.. తన అందం, నటన, డ్యాన్స్ తో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. వరుసగా అవకాశాలు సాధిస్తోంది. ప్రస్తుతం డజను సినిమాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.. ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన…
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది నుంచి రామ్ కు మంచి హిట్ వచ్చింది లేదు. ఇక దీంతో ఈసారి.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనునే నమ్ముకున్నాడు. రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద.
కన్నడ బ్యూటీ శ్రీలీలా ఇప్పుడు టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ కుర్ర హీరోయిన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ప్రస్తుతం ఈ పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల…
Sreeleela Movies for every festival upto Sankranthi: మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారిపోయిన శ్రీ లీల వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఒక్క తెలుగులోనే ఆమె అరుడజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది అంటే ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు శ్రీ లీలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఇప్పుడు రాబోతున్న మిలాద్-ఉన్-నబి పండుగ మొదలు సంక్రాంతి వరకు ప్రతి పండుగకు ఆమె…
Sreeleela: టాలీవుడ్ లక్కీయేస్ట్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆమెచేతిలో దాదాపు డజన్ సినిమాల వరకు ఉన్నాయి. టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ అంటే శ్రీలీల పేరే వినిపిస్తుంది. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు మొత్తం ఆమె వెనుక పడేవారే.
Aadikeshava: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదికేశవ. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
టాలివుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల పేరు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా టాలీవుడ్ లోనే చేతిలో పది సినిమాలు పెట్టుకొని ఏ హీరోయిన్ లేనంత బిజీగా ఉంది శ్రీలీల.. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు స్టడీస్ తో పాటుగా సేవాకార్యక్రమాలు కూడా చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ అనే…