Raghavendra Rao : స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు అంటే తెలియని వారు ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు తీసిన చరిత్ర ఆయనది. రాజమౌళి లాంటి దర్శకుడిని ఇండస్ట్రీకి అందించారు. ఎంతోమందిని స్టార్ హీరోలను చేశారు. ఇంకెంతో మందికి నటన నేర్పించారు. అలాంటి దర్శకేంద్రుడిని స్టార్ ను చేసింది ఓ హీరో అంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తాజాగా ఆయన పర్యవేక్షణలో వచ్చిన వెబ్ సిరీస్ కథాసుధ. ఈ సిరీస్…
సీనియర్ నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి ఈ రోజు ఉదయం తుదిస్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 101 సంవత్సరాలు. శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ…
Sr NTR Photo in Allu Arjun Home goes Viral: అల్లు అర్జున్ నివాసంలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక అభిమాని అల్లు అర్జున్ ని కలవడం కోసం సుమారు 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చాడు. అతని గురించి తన టీం ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే ఇంటికి పిలిపించుకుని అతనితో మాట్లాడడమే కాదు ఫోటోలు…
NTR: తెలుగా సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన హీరో ఎన్టీఆర్. సిని ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. ఎన్ని కుటుంబాలు వచ్చినా.. ఎంత మంది పాన్ ఇండియా హీరోలుగా మారి ఆస్కార్ అవార్డులు ..నంది అవార్డులు తీసుకొచ్చినా సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న గుర్తింపు మారదు.