Allu Arjun: అల్లు అర్జున్ ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో… వైరల్
- అల్లు అర్జున్ నివాసంలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో
- సోషల్ మీడియాలో వైరల్
- ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sr NTR Photo in Allu Arjun Home goes Viral: అల్లు అర్జున్ నివాసంలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఒక అభిమాని అల్లు అర్జున్ ని కలవడం కోసం సుమారు 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చాడు. అతని గురించి తన టీం ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే ఇంటికి పిలిపించుకుని అతనితో మాట్లాడడమే కాదు ఫోటోలు ఇచ్చి సైకిల్ మీద కాదు ఫ్లైట్లో వెనక్కి వెళ్లేలా ఏర్పాట్లు కూడా చేశారు. అతని సైకిల్ ని కూడా బస్సుకి పంపేలా ప్రణాళికలు చూసుకోమని తన టీంకి పురమాయించారు.
GOAT: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటానంటున్న డైరెక్టర్
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
అయితే ఇదంతా ఒక వీడియోలో రికార్డు అయింది. దాన్ని బన్నీ పీఆర్ టీం రిలీజ్ చేసింది. ఇక ఈ వీడియోలోనే అల్లు అర్జున్ వీడియో షూట్ చేసిన పక్కనే సీనియర్ ఎన్టీఆర్ నిలబడి ఉన్న ఒక ఫోటో కనిపిస్తుంది. అయితే అది ఏమిటా? అని అందరూ అనుమాన పడుతున్న సమయంలో బన్నీ పీఆర్ టీంకు చెందిన వ్యక్తి అది సీనియర్ ఎన్టీఆర్ బయోగ్రఫీ అని చెప్పుకొచ్చారు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ కూడా అల్లు అర్జున్ ఆఫీసులో పెట్టుకున్నారని ఆయన వెల్లడించారు. అల్లు అర్జున్కి పెద్దలు అంటే చాలా గౌరవం అని తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికి అన్నగారిగా పరిచయమైన ఎన్టీఆర్ మీద ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!