ప్రభాస్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడెప్పుడు షూట్ మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేడు ఈ మూవీ భారీ ముహూర్త పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా…
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ మొదలవుతుందా అని చర్చ అభిమానుల్లో ఉంది. అయితే, తాజాగా సమాచారం మేరకు అభిమానులకు ఒక పండగ లాంటి న్యూస్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ లుక్ టెస్ట్ నిన్న ప్రభాస్ నివాసంలో జరిగినట్లుగా తెలుస్తోంది. టీమ్ ఇప్పటికే మూడు పవర్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న “స్పిరిట్” సినిమా చుట్టూ రోజురోజుకు భారీ బజ్ క్రియేట్ అవుతుంది. భద్రకాళి పిక్చర్స్, టి–సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ 2026 ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్నది. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా, “యానిమల్” ఫేమ్ త్రుప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. హర్షవర్ధన్ రమేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. తరుణ్, మడోన్నా సెబాస్టియన్, శ్రీకాంత్ తదితరులు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న, వరుస సినిమాలో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పవర్‌ఫుల్ కాప్ స్టోరీ పై, ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తుండగా. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సంగీత సెటింగ్స్ పూర్తి చేశాడు. ఇటివల ఆయన మాట్లాడుతూ ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ , దాన్ని కొనసాగిస్తానని”…
గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. రాజాసాబ్, ఫౌజీ సినిమాల పనులను పూర్తి చేస్తున్న ఆయన, అతి త్వరలో రాజాసాబ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ సృష్టించాయి. ప్రభాస్ మరో మోస్ట్-ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ను యానిమల్ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, సినిమా నవంబర్ 5 నుంచి అధికారికంగా షూటింగ్ ప్రారంభమవుతుంది. ప్రభాస్…
Chiranjeevi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం వెయిట్ చేస్తోంది. అయితే ఈ సినిమా గురించి గత రెండు రోజులుగా ఓ సంచలన వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ లో ప్రభాస్ కు తండ్రిగా నటిస్తున్నారంటూ ప్రచారం అయితే ఉంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు మూవీ టీమ్…
Spirit : మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తండ్రిగా చిరంజీవి నటిస్తున్నాడంట. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ.. సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తోంది. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ సెప్టెంబర్ మొదటి వారంలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ దీన్ని నిర్మిస్తోంది. ఈ…
కల్కి, రాజాసాబ్, సలార్ 2 కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ప్రభాస్. ఒకవేళ స్పిరిట్ లేట్ అయితే… అనిమల్ పార్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు సందీప్. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది కానీ సందీప్ మాత్రం ఈ ఏడాదిలోనే స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుందని అనిమల్ ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చాడు. దీంతో స్పిరిట్ గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తునే ఉంది. ముఖ్యంగా స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరు? అనే…