Sperm Count: ప్రస్తుతం పురుషుల్లో వీర్యకణాల సంఖ్య (Sperm Count) తగ్గిపోవడం ఒక సామాన్యమైన సమస్యగా మారింది. ఇది సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు శారీరక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పరిశోధనల ప్రకారం, చాలామంది పురుషుల్లో 40 ఏళ్లకంటే ముందు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోందని తేలింది. బ్యాడ్ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలు దీని వెనుక ప్రధాన కారణాలు. ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టకపోవడం,…