హీరోయిన్ సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2004లో వచ్చిన 7/జీ బృందావన్ కాలనీ సినిమాతో ఈమె సంచలనం సృష్టించింది.ఆ తర్వాత తనకు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ సెల్వ రాఘవన్‌నే పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్లకే విడాకులు ఇవ్వడంతో అప్పట్లో ఆమె సెన్సేషన్‌గా మారింది. విడాకుల తర్వాత మరో పెళ్లి చేసుకోకుండా సినిమాలకే పరిమితమైన సోనియా అగర్వాల్ ఇప్పుడు తన మాజీ భర్తతో కలిసి పనిచేయడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.నీ ప్రేమకై సినిమాతో హీరోయిన్‌గా మారిన…
7/G బృందావన్ కాలనీ ఈ కల్ట్ క్లాసిక్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2004లో రిలీజైన ఈ సినిమా అప్పట్లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.రవికృష్ణ, సోనియా అగర్వాల్ యాక్టింగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువర్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ మరియు పాటలు సినిమాకు…
7/G బృందావన కాలనీ.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2004లో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యి.. రెండు భాషల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్ లుగా నటించారు. వారిద్దరి కెరీర్ లో 7/G బృందావన్ కాలనీ ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయింది. ఈమూవీ తమిళంలో 7/G రెయిన్‌బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో యూత్…
‘7/G బృందావన కాలనీ’ ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.సూర్య మూవీస్ పతాకం పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు.ఈ మూవీ అప్పట్లో యూత్‍ను ఎంతగానో ఆకట్టుకుంది. 2004లో 7/G రెయిన్‍బో కాలనీ పేరు తో తమిళం లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది… అదే ఏడాది తెలుగు లో ‘7/G బృందావన కాలనీ’ పేరుతో విడుదల అయింది తెలుగులో కూడా…
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే చాలు తన పాటలతో అందరిని అలరించి.. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. కానీ.. 2020లో బాలు కరోనాతో మృతి చెందారు. అయితే ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయాకుడనే విషయం అందరికీ తెలిసిందే.. ఎస్పీ బాలు వారసుడిగా ఇండస్ట్రీలో చరణ్ అడుగుపెట్టాడు. నిర్మాతగా, సింగర్‌గా, దర్శకుడిగా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు చరణ్. అయితే స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే…
‘నీ ప్రేమకై’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన సోనియా అగర్వాల్ ‘7/జి బృందావన్ కాలనీ’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు సెల్వరాఘవన్ తో పెళ్ళి, ఆ పైన విడాకుల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది సోనియా అగర్వాల్. ఆమె నటించిన తాజా చిత్రం ‘డిటెక్టివ్ సత్యభామ’. ఈ సినిమాతో సంగీత దర్శకుడు నవనీత్ చారి తొలిసారి దర్శకుడిగా మారారు. శ్రీ శైలం పోలెమోని నిర్మించిన ఈ మూవీ ట్రైలర్, పోసర్ట్ ఆవిష్కరణ ఇటీవల ప్రసాద్…
సోనియా అగర్వాల్.. ‘7/జి బృందావన కాలనీ’ చిత్రంతో ప్రేక్షకుల మనస్సులో అనితగా గుర్తుండిపోయింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా సోనియా చేసింది ఒక్క సినిమానే అయినా ఇప్పటికి ఆమెను తెలుగు ప్రేక్షకులు గుర్తిస్తూనే ఉన్నారు. ఇక 2006 లో తమిళ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ కాపురంలో తలెత్తిన విభేదాల వాలా అతనికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. ఇక పెళ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్…
కమెడియన్‌గా సప్తగిరి పలికే డైలాగులు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. అయితే ఇటీవల అతడు ఎక్కువ హీరోగా ఎక్కువ సినిమాల్లో కనిపిస్తున్నాడు. తాజాగా ‘8’ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ టీజర్‌ను హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశాడు. ఈసారి వెరైటీ కాన్సెప్టును ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళంలోనూ ‘8’ సినిమా రిలీజ్ కానుంది.…
కన్నడ సోషల్ మీడియా చూపించిన అత్యుత్సాహం నటి సోనియా అగర్వాల్ కు తల నొప్పిని తెచ్చిపెట్టింది. సోమవారం ఉదయం బెంగళూరు పోలీసులు డ్రగ్స్ కుంభకోణం విషయమై మోడల్ టర్న్డ్ యాక్ట్రస్, కాస్మొటిక్ ఇండస్ట్రియలిస్ట్ సోనియా అగర్వాల్, డీజే వచన్ చిన్నప్ప, బిజినెస్ మ్యాన్ భరత్ ఇళ్లను సోదా చేశారు. అయితే… కన్నడ సోషల్ మీడియా సోనియా అగర్వాల్ ఫోటో బదులుగా తెలుగు, తమిళ చిత్రాల కథానాయిక, ’17 జి బృందావన్ కాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్ ఫోటోలను…