SP Charan-Sonia Agarwal: ఎస్పీబీ కొడుకుతో 7/G బృందావన కాలనీ హీరోయిన్ పెళ్లి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే చాలు తన పాటలతో అందరిని అలరించి.. తెలుగుతో పాటు ఎన్నో భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడారు. కానీ.. 2020లో బాలు కరోనాతో మృతి చెందారు. అయితే ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయాకుడనే విషయం అందరికీ తెలిసిందే.. ఎస్పీ బాలు వారసుడిగా ఇండస్ట్రీలో చరణ్ అడుగుపెట్టాడు. నిర్మాతగా, సింగర్‌గా, దర్శకుడిగా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు చరణ్.
అయితే స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ హీరోయిన్‌తో చరణ్ మరోసారి ఏడడుగులు వెయ్యబోతున్నాడంటూ ఒక్కసారిగా తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్లు కూడా..చరణ్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టే చేయడం మూలా వచ్చినవే. కాగా ఈమధ్యకాలంలో 7/G బృందావన కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను చరణ్ షేర్ చేసి.. ‘ఏదో కొత్తగా జరగబోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అంతే.. కొద్ది సేపట్లోనే ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్‌చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
సోనియాను త్వరలో పెళ్లి పీఠలెక్కబోతున్నారా అంటూ నెటిజన్లు ప్రశంసన వర్షం కురిపిస్తుంటే.. కాదు వీరిద్దరి పెళ్లంటూ ప్రచారం కూడా మొదలెట్టేసారు. ఈ వార్త కాస్తా వైరల్ కావడంతో చరణ్ మరో పోస్ట్ పెట్టి ఇండియన్ వెబ్‌సిరీస్, ఫిలింప్రొడక్షన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు. కాగా.. ఈ ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టాలనుకున్న చరణ్ కు నెటిజన్ల నుంచి మరిన్ని ప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే రెండో సారి చరణ్ పోస్ట్ చేసిన పోటోలో సోనియాలతో పాటు నటి అంజలి మరో నటుడు కూడా ఉన్నాడు. దీంతో కొందరు నెటిజన్లు ‘ముందుగా ఈ ఫొటో ఎందుకు పెట్టలేదని, సోనియాతో ఉన్న ఫొటోనే జూమ్ చేసి ప్రత్యేకం ఎందుకు పోస్ట్ చేశారు’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ తో పోస్టేలు పెడుతున్నారు. అయితే కొద్ది రోజులుగా సోనియా అగర్వాల్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఎస్పీ చరణ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో చరణ్ సోనియాతో దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సైతం సోనియా పెళ్లి చేసుకొబోయేది ఎస్పీ బీ చరణా? అని అభిప్రాయ పడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?