భర్తతో విడాకులు.. రెండో పెళ్లికి సిద్దమైన స్టార్ హీరోయిన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనియా అగర్వాల్.. ‘7/జి బృందావన కాలనీ’ చిత్రంతో ప్రేక్షకుల మనస్సులో అనితగా గుర్తుండిపోయింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా సోనియా చేసింది ఒక్క సినిమానే అయినా ఇప్పటికి ఆమెను తెలుగు ప్రేక్షకులు గుర్తిస్తూనే ఉన్నారు. ఇక 2006 లో తమిళ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ కాపురంలో తలెత్తిన విభేదాల వాలా అతనికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది.
ఇక పెళ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టెంపర్ చిత్రంలో తళ్లుకున్న మెరిసి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో అమ్మడు కనిపించినా అంతగా స్కోప్ లేదన్న మాట వాస్తవం. ఇకపోతే సోనియా రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. గత కొన్ని రోజుల నుంచి సోనియా , తమిళ్ డైరెక్టర్ ప్రేమలో పడిందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. గతంలో కూడా సోనియా పెళ్లి వార్తలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే సోనియా స్పందించాల్సిందే.
Also Read
- IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ 'ఇరుముడి'
- Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
- Biggest Flop Movies : ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలు తెచ్చిన టాప్ సినిమాలు ఇవే..
- Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
తాజావార్తలు
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
-
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?