Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- సోనమ్ వాంగ్చుక్కు అన్నా హజారే బహిరంగ మద్దతు.
- ప్రభుత్వం వాంగ్‌చుక్ సహనాన్ని పరీక్షించొద్దని సూచన.
- డిమాండ్లు అంగీకరించకపోయినా చర్చలు జరపాలని హితవు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna Hazare: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, గత 20 రోజులుగా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహారదీక్ష చేస్తున్నారు. అయితే, శనివారం ఆయన దీక్షను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు, ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే, సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు తెలిపారు. వాంగ్‌చుక్ 20 రోజులుగా నిరాహారదీక్షలో ఉన్నారని, కాబట్టి ప్రభుత్వం ఆయన సహనాన్ని పరీక్షించకూడదని అన్నారు. ప్రభుత్వం డిమాండ్లు అంగీకరించినా, అంగీకరించకున్నా తప్పకుండా చర్చలు జరపాలని ఆయన అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం మౌనం వీడాలని సూచించారు. ఏ సమస్యకైనా సంప్రదింపుల ద్వారానే పరిష్కారం లభిస్తుందని, ప్రభుత్వం తన వాదన వినిపించడంతో పాటు అవతలి పక్షం వాదనలు కూడా వినాలని, అప్పుడే పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
Also Read
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ఇదిలా ఉంటే, ఆస్పత్రిలో సోనమ్ వాంగ్‌చుక్ చికిత్సకు నిరాకరిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. ఘనాహారం తీసుకోకపోవడం వల్ల అతను నీరసపడ్డాడని, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నాయని, కీటోన్ విలువలు పెరిగాయని హెల్త్ బులెటిన్ చెప్పింది. ఆస్పత్రిలో చేర్చే సమయానికి ఆయన పూర్తి స్పృహలోనే ఉన్నారని, అతడి రక్తపోటు, పల్స్, ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!