బాలీవుడ్ స్టార్ హీరోయిన్, స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ మరోసారి తల్లికాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బేబీ బంప్ ఫొటోలు నిమిషాల్లోనే వైరల్ కావడంతో సోషల్ మీడియా మొత్తం హడావిడి చేస్తోంది. పింక్ షేడ్‌లో ఉన్న ఫ్లోయింగ్ డ్రెస్లో సోనమ్ గ్లో పూర్తిగా మెరిసిపోగా, ఆ క్షణాలను అభిమానులు ప్రేమగా షేర్ చేస్తున్నారు. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో సోనమ్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2022లో వీరి దంపతులకు మొదటి…