Sonam Kapoor : మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ – బేబీ బంప్ ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, స్టైల్ ఐకాన్ సోనమ్ కపూర్ మరోసారి తల్లికాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బేబీ బంప్ ఫొటోలు నిమిషాల్లోనే వైరల్ కావడంతో సోషల్ మీడియా మొత్తం హడావిడి చేస్తోంది. పింక్ షేడ్‌లో ఉన్న ఫ్లోయింగ్ డ్రెస్లో సోనమ్ గ్లో పూర్తిగా మెరిసిపోగా, ఆ క్షణాలను అభిమానులు ప్రేమగా షేర్ చేస్తున్నారు. 2018లో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో సోనమ్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2022లో వీరి దంపతులకు మొదటి బిడ్డగా కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారికి ‘వాయు’ అనే అందమైన పేరు పెట్టారు. ఇప్పుడు ఆమె రెండోసారి మదర్‌హుడ్ జర్నీలోకి అడుగుపెడుతున్నారని చెప్పడంతో అభిమానుల్లో మరోసారి ఆనందం వెల్లివిరుస్తోంది. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూతురైన సోనమ్, సినిమాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా తన ఫ్యాషన్ సెన్స్, క్లాసీ స్టైల్‌తో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కొత్త ఫోటోలు చూసి బీ-టౌన్ సెలబ్రిటీలు, స్నేహితులు, అభిమానులు ఆమెకు వరుసగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read
- CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
- PM Modi AP Visit: భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఆంక్షలు.. 5 కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్
- Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జలకళ సంతరించుకున్న ప్రాజెక్టులు..
- Supreme Court: జంతర్ మంతర్ ‘‘పెల్లెట్ గన్’’ వివాదం.. ఢిల్లీ పోలీసులకు సుప్రీం కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా…! భర్తను లవర్‌తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
-
Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
-
Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?