తెలుగు ప్రేక్షకులకు ‘లెజెండ్’, ‘పండగ చేస్కో’, ‘సైజ్ జీరో’ వంటి సినిమాల ద్వారా పరిచయమైన అందాల భామ సోనాల్ చౌహాన్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లో భాగమవుతోంది. అమెజాన్ ప్రైమ్ సూపర్‌హిట్ ఫ్రాంచైజీ ‘మీర్జాపూర్’ ఇప్పుడు సినిమా రూపంలో రానుండగా, అందులో సోనాల్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సోనాల్ కూడా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. “ఈ అద్భుతమైన ఆటను మార్చే ప్రయాణంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది.…
అనతి కాలంలోనే తన నటన అందం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్. మొదట మోడల్‌గా ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన సోనాల్ .. హిమేష్ రేష్మి నటించిన ‘ఆప్ కీ సరూర్’ ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది. తర్వాత టాలీవుడ్ లోకి 2008లో వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ‘రెయిన్ బో’ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీలో నటించిన సోనాల్. ఈ…
సోనాల్ చౌహన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదిరి పోయే అందం ఉన్నప్పటికీ కూడా ఈ భామకు అంతగా అదృష్టం కలసిరావడం లేదు.. అందాల ఆరబోత లో సోనాల్ కు ఎలాంటి హద్దులు వుండవు.సోనాల్ చౌహన్ తన హాట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మోడలింగ్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ 2008 లో రెయిన్ బో చిత్రం తో టాలీవుడ్…
అందానికి అందం ఉంది.. అభినయం ఉంది.. అవకాశాలు లేవా అంటే అది కాదు.. స్టార్ హీరోలే ఆమె టార్గెట్స్. బాలకృష్ణ, నాగార్జున సరసన కూడా నటించి మెప్పించింది.. స్కిన్ షో చేయడంలో ముందు ఉంటుంది. అయినా అమ్మడికి మాత్రం విజయం దక్కలేదు.
The Ghost: అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'ది ఘోస్ట్'. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి- నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ్ సరసన సోనాల్ చోహన్ నటిస్తోంది.
చిత్ర పరిశ్రమలో టైటిల్ వివాదం అనేది అప్పుడప్పుడు ఎదురయ్యే సంఘటన. తాజాగా టైటిల్ విషయంలో వివాదం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘ద ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గ్లింప్స్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. ద కిల్లింగ్ మిషన్ పేరుతో ఈ గ్లింప్స్ విడుదల చేశారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్ స్టార్ ఎంటర్…