అనతి కాలంలోనే తన నటన అందం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్. మొదట మోడల్‌గా ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన సోనాల్ .. హిమేష్ రేష్మి నటించిన ‘ఆప్ కీ సరూర్’ ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది. తర్వాత టాలీవుడ్ లోకి 2008లో వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ‘రెయిన్ బో’ మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీలో నటించిన సోనాల్. ఈ సినిమా ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది.
ఇలా వరుస ఆఫర్‌లు అందుకున్న ఈ హాట్ బ్యూటి.. పండగ చేస్కో, సైజ్ జీరో, షేర్, డిక్టేటర్, రూలర్, ఎఫ్ 3, ఘోస్ట్, వంటి సినిమాల్లో నటించింది. ఇందులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్3’ మూవీలో కీ రోల్‌లో యాక్ట్ చేసి మంచి మార్కులు కొట్టేసింది సోనాల్ చౌహాన్. ఆ సక్సెస్ తర్వాత సోలో హీరోయిన్ పాత్రల కోసం ఎదురుచూస్తోంది. ఇక ఆఫర్లు రాకపోవడంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే కార్యక్రమం మొదలు పెట్టింది.
ఇప్పటి వరకు బికినీలు, బీచ్ డ్రెస్‌లు, పొట్టు దుస్తుల్లో తన అందాలు చూపించిన సోనాల్ చౌహాన్.. ఇప్పుడు ఎంతో బ్యూటిఫుల్ డ్రెస్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి షేర్ చేసింది. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోటో షూట్ తో దర్శనమిచ్చింది. యద అందాలు చూపిస్తూ.. మత్తెకించే లుక్ తో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.