‘రెయిన్ బో’ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ‘లెజెండ్’ లో బాలయ్య సరసన నటించి అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ సోనాల్ చౌహన్.. ఈ చిత్రం తర్వాత అమ్మడు ‘పండగ చేస్కో’, ‘షేర్’, ‘డిక్టేటర్‘,’రూలర్‘ చిత్రాల్లో కనిపించినా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోనాల్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేయడం అమ్మడి ప్రత్యేకత.. ఇటీవల చీరకట్టులో అసలు సిసలు…
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోర్ ఫన్ రైడర్ ‘ఎఫ్3’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.…
‘రెయిన్ బో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన 34 సంవత్సరాల సోనాల్ చౌహాన్ ఆ తర్వాత ‘పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో’ వంటి చిత్రాలలో నటించింది. విశేషం ఏమంటే… ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే నందమూరి బాలకృష్ణ సరసన ఏకంగా మూడు చిత్రాలలో నటించి రికార్డ్ సృష్టించింది. బాలయ్య సరసన తొలిసారి ‘లెజెండ్’లో నటించిన సోనాల్ చౌహాన్ ఆ తర్వాత ‘డిక్టేటర్’, ‘రూలర్’లోనూ కీ-రోల్స్ ప్లే చేసింది. ఇటీవల దక్షిణాదిన మూడు రాష్ట్రాలను తుఫాన్…