బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతుంది.. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఎన్టీఆర్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న ఆర్సి16 మూవీలో కూడా జాన్వీ కపూర్…
హీరోయిన్ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటస్తుంది.. లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంది.. ట్రెండీ వేర్లో బ్యూటిఫుల్ పిక్స్‌ను షేర్ చేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా…
బుల్లితెర నటి మహేశ్వరీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ ను నటించింది.. ఇప్పుడు సీరియల్స్ లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. తన కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ వస్తుంది.. అంతేకాదు రెండోసారీ ప్రగ్నెంట్ అయిన ఈమె మెటర్నటీ ఫోటోషూట్లతో తెగ సందడి చేసింది. భర్త, కూతురితో కలిసి బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజిచ్చింది… ఆ ఫోటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగారు.. పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు.. ఈరోజు బన్నీ 42 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బన్నీ ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు అర్ధరాత్రి రచ్చ చేశారు. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బన్నీ పుట్టినరోజు రోజు వేడుకలను ఆదివారం అర్ధరాత్రి అతని…
ఈ మధ్య వెండి తెర నటీనటులు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా విడిపోతున్నారు.. మనస్పర్థలు కారణంగా విడిపోయి మరో పెళ్లి చేసుకుంటున్నారు.. అదే విధంగా బుల్లితెర యాక్టర్స్ కూడా మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు.. తాజాగా మరో బుల్లితెర నటుడు భార్యతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన ఎవరో, ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం.. బుల్లితెర హీరో పవన్ సాయి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. చాలా సీరియల్స్ లో హీరోగా చేసిన…
బుల్లితెర యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్టార్ యాంకర్ గా రానిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ రీల్‌తో నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది.. ఎప్పుడు ఏదొక రీల్స్ చేస్తూ జనాలను నవ్వించే ప్రయత్నం చేస్తుంది.. ఇప్పటికె ఎన్నో రీల్స్ చేసింది.. అవి ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు…
అరియనా గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. గతంలో యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేస్తుండే ఈమె వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది.. అదే పాపులారిటితో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి తన యాటిట్యూడ్ అందరిని ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలియంది కాదు.. నిత్యం హాట్ ఫోటో షూట్ చేస్తూ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది.. తాజాగా…
నటి, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ “నేతాజీ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి” అనే వ్యాఖ్యపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. X లో ఒక పోస్ట్ లో కథనాన్ని సుభాష్ చంద్రబోస్ యొక్క మనవడు చంద్ర కుమార్ బోస్ పంచుకుంటూ.., “ఎవరూ తమ రాజకీయ ఆశయం కోసం చరిత్రను వక్రీకరించకూడదు” అని అన్నారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక రాజకీయ ఆలోచనాపరుడు, సైనికుడు, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గలవాడు అలాగే వీడిపోని…
సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన భారత దేశపు మొట్ట మొదటి ఐస్ కేఫ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడక్ లో ఈ ఐస్ కేఫ్‌ను రెడీ చేశారు.