ఈ మధ్య హీరోయిన్లు సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.. ఆ లిస్టులో శోభిత దూలిపాళ్ళ కూడా ఉంది.. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ, సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ కుర్రకారకు పిచ్చెక్కిస్తుంది.. తాజాగా స్కిన్ టైట్ డ్రెస్సులోని ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..…
నందమూరి హీరో గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో దేవర సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. అక్టోబర్ 10 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు.. ఎన్టీఆర్ ఎంత…
గత సోమవారం నాడు తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. అక్కడ ఆయన ఓ యువతి అందరు చూస్తుండగానే ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ మధ్య ప్రజలు బయట జీవించడం కంటే ఫోన్ లోని సోషల్ మీడియా ప్రపంచంలోనే ఎక్కువగా జీవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చాలా మంది వారి క్రియేటివిటీ స్కిల్స్ వాడుతూ అనేక వీడియోలు చేస్తుంటారు. లేకపోతే ఈమధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువగా కావడంతో ఎవరి క్రియేటివి వారు చూపిస్తూ వీడియోలు, డాన్సులు, మరిన్ని విశేషాలు తెలుపుతూ ఓవర్ నైట్ స్టార్లు అయిపోయిన వారు కూడా లేకపోలేదు. ఒక తాజాగా ఓ…
రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆకలేస్తే, రోడ్డు పక్కన ఆగి వంట చెయ్యడం మనం చూసే ఉంటాము.. కానీ రన్నింగ్ లో ఉన్న కారులో వంటలు చెయ్యడం అంటే మామూలు విషయం కాదు.. అది తప్పు అని ఓ అమ్మాయి నిరూపించింది.. కారులో గుమ గుమలాడే చికెన్ ఫ్రైని చేసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ సీటులో కూర్చొని చక్కగా చికెన్ని కబాబ్…
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా మరోవైపు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. తాజాగా నిన్న ఉగాది సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించాడు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో రవితేజ ఈ సినిమాను ఒకే చేశాడు.. అయితే గతంలో వచ్చిన మాస్ యాక్షన్ జోనర్ కాకుండా మళ్లీ తన మార్క్ కామెడిని ఈ సినిమా చూపించబోతున్నారని…
స్టార్ మాలో సక్సెస్ ఫుల్ గా ప్రసారం సీరియల్ అంటే టక్కున అందరు కార్తీక దీపం.. ఈ సీరియల్ మొదటి సీజన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు రెండో సీజన్ కూడా ఈ మధ్య మొదలైంది.. ఇది కూడా ఈ మధ్య గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది.. ఈ సీజన్ కూడా బాగా రన్ అవుతుంది.. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు క్రేజ్ తగ్గలేదు.. ఇక అందరికీ వంటలక్క పాత్ర బాగా నచ్చేసింది.. దీంతో అందరు…
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్స్ ను చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా తన సత్తాను కొనసాగిస్తుంది.. అంతేకాదు ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న సుమ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది.. తాజాగా పండక్కి అదిరిపోయే వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఈరోజు ఉగాది సందర్బంగా సుమ ఓ వీడియోను…
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ప్రపంచంకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారత్ లో ఈ పెరంటే క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో ధోనిని చూసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడి స్టేడియాలకు క్రికెట్ లవర్స్ ఎగబడి పోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు ధోని ఆడే చివరి సిరీస్ ఇది అన్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి. పెద్ద ఎత్తున మహేంద్ర సింగ్ ధోని…
లోక్సభ ఎన్నికల దృష్ట్యా, డీప్ఫేక్లు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు ఇందుకు సిద్ధమయ్యాయి. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో.. యూట్యూబ్ గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ప్లాట్ఫారమ్ నుండి 2.25 మిలియన్ వీడియోలను తొలగించినట్లు తెలిపింది.