Rihanna: పాప్ సింగర్ రిహన్న ఇంటిపై కాల్పులు… రంగంలోకి పోలీసులు
- పాప్ సింగర్ రిహన్న ఇంటిపై కాల్పులు
- తృటిలో తప్పిన పెను ప్రమాదం
- నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా పాప్ స్టార్ రిహన్న ఇంటిపై కాల్పులు జరిగాయి. రిహన్న లక్ష్యంగా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Iran War: ఖార్గ్ ద్వీపాన్ని ముట్టుకోని అమెరికా.. కారణాలు తెలిస్తే షాక్!
Also Read
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం 01:15 గంటలకు లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్ భవనంపై దుండగురాలు కాల్పులు జరిపింది. 35 ఏళ్ల నిందితురాలు కారులోంచి కాల్పులు జరిపింది. AR-15 తరహా ఆయుధంతో కాల్పులు జరిపినట్లుగా లాస్ ఏంజిల్స్ టైమ్స్ నివేదించింది. ఆ సమయంలో రిహన్న ఆ భవనంలోనే ఉందని.. కానీ ఎవరూ గాయపడలేదని అధికారి తెలిపారు. సంఘటనా స్థలంలో అస్సాల్ట్ రైఫిల్ కేసింగ్‌లు దొరికాయని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. అనుమానితురాలు తెల్లటి టెస్లా కారు ఉపయోగించినట్లుగా కనిపెట్టారు. అనంతరం కారును గాయకురాలి ఇంటి నుంచి ఎనిమిది మైళ్ల (12 కి.మీ) దూరంలో గుర్తించారు. అక్కడ నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు ఫ్లోరిడాలోని ఓర్లాండోకు చెందినదిగా కనిపెట్టారు.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్‌కు భారీ లాభాల పంట.. కారణమిదేనా?
గత సెప్టెంబర్‌లో రిహన్న తన ప్రియుడు రాకీతో మూడవ బిడ్డైన రాకీ అనే అమ్మాయికి జన్మనిచ్చింది. గతంలో ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఫిబ్రవరిలో రిహన్న తన ఇద్దరు కుమారులను కోర్టుకు తీసుకువచ్చింది. మాజీ స్నేహితురాలిపై తుపాకీతో కాల్పులు జరిపినందుకు రాకీ నిర్దోషిగా తేలాడు. బార్బడోస్‌లో జన్మించిన ఈ సెలబ్రిటీ పూర్తి పేరు రాబిన్ రిహన్న ఫెంటీ. 2000ల ప్రారంభంలో పోన్ డి రీప్లే, అంబ్రెల్లా వంటి హిట్‌లతో పాపులర్ అయింది. తొమ్మిది సార్లు గ్రామీ అవార్డులను గెలుచుకుంది. 37 ఏళ్ల రిహన్న నికర విలువ ఒక బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని ఫోర్బ్స్ అంచనా వేసింది.
తాజావార్తలు
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!