Sana Begum: ప్రముఖ నటి భర్తకు గుండెపోటు.. అందుకు క్షమాపణలు చెప్తూ పోస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెరపై ప్రసారమయ్యే అనేక సీరియల్లో మాత్రమే కాకుండా మరోవైపు వెండితెర పై కూడా అనేక సినిమాలలో నటించిన నటిమని సనా బేగం. ఎన్నో వందల సినిమాల్లో కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఆమె తాను ఎక్కడ ఎక్స్పోజింగ్ చేయాల్సి వస్తుందో అని కెరియర్ మొదట్లోనే హీరోయిన్ ఛాన్స్ వచ్చిన ఆవిడ తిరస్కరించింది. దానితో కేవలం సహాయక నటి పాత్రలోని ఆమె నటిస్తూ వచ్చింది. వెండితెరపై ఆమెకి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు ఉంది. ఈవిడ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు.
కాకపోతే తాజాగా గత 5 రోజుల నుంచి ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె ఫాలోవర్స్ కాస్త కంగారు పడిపోయారు. దాంతో ఆవిడకు కొన్ని వందల మెసేజ్లు వచ్చాయట. అసలు ఏమైంది..? లేకపోతే రంజాన్ పండుగ సందర్భంగా బిజీగా ఉన్నారా..? అంటూ అనేక మెసేజ్లు వచ్చాయని తెలిపింది. అయితే తాను సోషల్ మీడియాకు చిన్న బ్రేక్ ఇవ్వడానికి గల కారణాన్ని బయట పెట్టింది సనా. ఇకపోతే అసలు విషయం చూస్తే..
Also Read
ముందుగా క్షమాపనులు తెలుపుతూ.. సన భర్తకు తాజాగా గుండెపోటు రావడం జరిగింది. దాంతో అతనిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి వచ్చారు. తనకి అల్లా దయవల్ల సర్జరీ విజయవంతంగా జరిగిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటూ తెలిపింది. నాతోపాటు మీ అందరి ఆదర అభిమానులు మాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇక దీనిపై ఆవిడ ఫాలోయర్స్ ఆవిడ భర్త త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!