సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఓ యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్ చేశాడు. కాకపోతే ఈ స్టంట్ లో భాగంగా స్కూల్ స్లాబ్ కూలిపోవడంతో అతడు చనిపోయాడు. యువకుడి శ్రమపై ఆధారపడిన నిరుపేద కుటుంబం కుదేలైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాంద్రా జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల శివమ్ రీల్ కోసం స్టంట్ చేయడానికి ఓ స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లాడు. అక్కడ స్కూల్…
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 7 విడతలలో దేశం మొత్తం ఎన్నికల పూర్తికానున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు లోక్ సభ ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు ప్రచారంలో కొనసాగుతూ ఓటర్లను మమేకం చేసుకుంటున్నారు. Also Read: Race car Accident:…
వేగంగా వెళ్తున్న కారు రేస్ లోని ఓ కారు జనాలపైకి దూసుకెళ్లడంతో 27 మంది అక్కడికక్కడే గాయపడ్డారు. రేస్ నిర్వాహకులు వారిని ఆసుపత్రికి తరలించగా., చికిత్స పొందుతూ ఏడుగురు మరణించారు. మరో 20 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీలంక రాజధాని కొలంబోకు 180 కి.మీ. దూరంలో ఉన్న ఫాక్స్ హిల్ ట్రాక్ పై రేస్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. Also read: Telegram: ప్రపంచవ్యాప్తంగా…
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ సేవలు నిలిపివేయబడ్డాయి. మెసేజ్‌లు పంపడం, డౌన్లోడ్ చేయడం మరియు యూజర్లను లాగిన్ చేయడం చాలా కష్టమైంది. డౌన్‌డెటెక్టర్ అనే వెబ్సైట్ ప్రకారం, టెలిగ్రామ్ పనిచేయడం లేదని 6 వేల మందికి పైగా ఫిర్యాదు చేశారు. 30 శాతం సమస్యలు దరఖాస్తుకు సంబంధించినవేనని చెబుతున్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఫిర్యాదులు సోషల్ మీడియా ద్వారా చేశారు. Also Read: Faria Abdullah: అలాంటి అబ్బాయి కావాలి..…
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా గురించి అందరికీ తెలుసు..ఒక్క సినిమాతోనే యూత్ మనసు దోచుకొని ఓవర్ నైట్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. ఐటమ్ సాంగ్ లో కూడా మెరిసింది.. ప్రస్తుతం అల్లరి నరేశ్ సరసన ఓ సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన పెళ్లి…
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్., గూగుల్ సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన భావనలను ఓ పోస్ట్ రూపంలో షేర్ చేశారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్ మేనేజర్‌గా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సందర్భంగా పోస్టు షేర్ చేశారు. తన ఉద్యోగంలో చేరిన తొలినాల్లో నుంచి ఇప్పటి వరకు సంస్థలో ఎన్నో మార్పులు జరిగిన విషయాలు గుర్తుతెచ్చుకొని పోస్టు చేశారు. Also read: Ramayanam : ‘రామాయణం’…
రామాయణం కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. అవన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది.. బాలీవుడ్ లో మరో రామాయణం సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దంగల్ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం తెరకెక్కబోతుంది. ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేకుండానే సైలెంట్ గా షూటింగ్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తుంది..…
శనివారంనాడు కేసీఆర్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన ‘ X ‘ ఖాతాను తెరిచారు. దీనితోపాటు.. కేసీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచారు. ఖాతా ఓపెన్ చేసిన కేవలం గంటల వ్యవధిలోనే వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుండి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. Also Read: Gold…
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన X ఖాతాను తెరిచారు. అంతేకాదు..
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు తెలియనివాళ్లు ఉండరేమో.. యూట్యూబ్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా మెరిసింది.. ఆ సినిమాలు అంత గుర్తింపు తీసుకురాలేదు.. ఇక సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.. తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది..ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు…