జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా గురించి అందరికీ తెలుసు..ఒక్క సినిమాతోనే యూత్ మనసు దోచుకొని ఓవర్ నైట్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. ఐటమ్ సాంగ్ లో కూడా మెరిసింది.. ప్రస్తుతం అల్లరి నరేశ్ సరసన ఓ సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన పెళ్లి…
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్., గూగుల్ సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన భావనలను ఓ పోస్ట్ రూపంలో షేర్ చేశారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్ మేనేజర్‌గా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సందర్భంగా పోస్టు షేర్ చేశారు. తన ఉద్యోగంలో చేరిన తొలినాల్లో నుంచి ఇప్పటి వరకు సంస్థలో ఎన్నో మార్పులు జరిగిన విషయాలు గుర్తుతెచ్చుకొని పోస్టు చేశారు. Also read: Ramayanam : ‘రామాయణం’…
రామాయణం కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. అవన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది.. బాలీవుడ్ లో మరో రామాయణం సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దంగల్ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం తెరకెక్కబోతుంది. ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేకుండానే సైలెంట్ గా షూటింగ్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తుంది..…
శనివారంనాడు కేసీఆర్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన ‘ X ‘ ఖాతాను తెరిచారు. దీనితోపాటు.. కేసీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా తెరిచారు. ఖాతా ఓపెన్ చేసిన కేవలం గంటల వ్యవధిలోనే వేల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుండి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. Also Read: Gold…
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన X ఖాతాను తెరిచారు. అంతేకాదు..
బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు తెలియనివాళ్లు ఉండరేమో.. యూట్యూబ్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా మెరిసింది.. ఆ సినిమాలు అంత గుర్తింపు తీసుకురాలేదు.. ఇక సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.. తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది..ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు…
ప్రస్తుతం ప్రపంచంలోని యువత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంతటి రిస్కు తీసుకోవడానికి వారు తయారైపోతున్నారు. ఇలా ఒక్కోసారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా చివరికి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరైతే రోడ్లపై విన్యాసాలు చేస్తూ రోడ్లపై వెళ్లేవారిని డిస్టర్బ్ చేస్తూన్న అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. ఈ లిస్టులో తాజాగా మరో వీడియో కూడా చేరింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన…
చాలామంది జీవనం కొనసాగించడానికి ఉద్యోగం చేస్తుంటారు. అయితే చాలామందికి వారు చేసే ఉద్యోగం నచ్చకున్నా అలానే కుటుంబ బాధ్యతలు కోసం, ఆర్థిక అవసరాల కోసం చేస్తూనే ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగంలో కష్టపడుతూ జీవనాన్ని కొనసాగిస్తారు. అయితే ఉద్యోగం చేసేవారిలో.. ఏ చిన్న అవకాశం దొరికినా కానీ.. వారికి నచ్చిన పనిని ప్రశాంతంగా చేసుకోవాలని భావిస్తుంటారు. నిజానికి నచ్చని పనిని ఎక్కువ రోజులు చేసే కంటే నచ్చిన పనిని తక్కువ రోజులు చేసిన సంతృప్తిని…
సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన అది ఇట్టే అందరూ తెలుసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు అనేక ప్రదేశాలను తిరుగుతూ.. ఆ ప్రదేశాలకి సంబంధించి ఉన్న అందాలని, విశేషలని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తారు. ఇకపోతే తాజాగా ఓ భారతీయ యువతీ జపాన్ దేశంలో ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్ ను పరిచయం చేసింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read:…
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ లలో ఈయన ఒకడు.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను నిర్మిస్తున్నాడు.. అల్లు అరవింద్ తాజాగా ఖరీదైన కారును కొన్నాడు.. ఇప్పటికే తన గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఉన్నా కూడా ఇప్పుడు మరో లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండ్‌ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు..…