Eesha Rebba: అబ్బా ఏముంది మామ.. ఈషా అందాలకు ఫిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు అందం ఈషా రెబ్బా పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు.. అందం, అభినయం ఉన్నా కూడా అమ్మడుకు ఆఫర్స్ అందని ద్రాక్షలాగా ఉన్నాయి.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు సంగతి ఏమో కానీ సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. ఇక ఈ మధ్య నెమ్మదిగా అవకాశాలు దక్కించుకుంటూ మళ్లీ బిజీ అవుతుంది. తాజాగా హాట్ అందాలతో విందు చేస్తూ స్టన్నింగ్ పోజులు ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
తెలుగులో ఎంత అందం ముందున్నా బడా సినిమాలకి మాత్రం పక్క ఇండస్ట్రీ హీరోయిన్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా బలైపోయిన హీరోయిన్లలో అచ్చమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా ఒకరు. అందలోనూ, నటనలోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈషాకి బడా సినిమాల్లో మాత్రం ఆఫర్లు రాలేదు.. ఎంత అందాలను చూపించడానికి రెడీ అయిన ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకోలేదని తెలుస్తుంది..
Also Read
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- 50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
మొదట్లో బాగానే సినిమాలు చేసింది. మంచి విజయాలే దక్కించుకుంటుంది. అంతకు ముందు ఆ తర్వాత, అమితుమి వంటి విజయాలు వరించాయి. ఆ తర్వాత కొన్ని మిశ్రమంగా ఆడాయి, మరికొన్ని ఆడలేదు.. తర్వాత కొంతకాలం ఖాళీగానే ఉంటుంది.. ఇక ఇప్పుడిప్పుడు అవకాశాలు రావడంతో మళ్ళీ బిజీ అవ్వనుంది.. జేడీ చక్రవర్తితో దయా అనే వెబ్ సిరీస్ చేస్తుంది.. ఆ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది.. ఇకపోతే తెలుగుతో పాటు పక్క ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు చేసింది ఈషా. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇక తాజాగా ఈ బ్యూటీ మోడ్రన్ లుక్‌లో ఇచ్చిపడేసింది.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!

