AC For Buffaloes : ఆహా.. ఏమి సుఖం.. గేదెల కోసం ప్రత్యేకంగా ఏసీ రూమ్.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఎండాకాలం నేపథ్యంలో చాలా మంది బాధపడుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. చాలా మంది ప్రజలు వేడిని తగ్గించడానికి ఎయిర్ కండిషనింగ్, కూలర్లును ఉపయోగిస్తారు. ఈ విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల మనుషులే కాదు జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. దీని కారణంగా, ఒక వ్యక్తి ఓపెన్ మైండ్ తో తన గేదెల గురించి కూడా ఆలోచించాడు. అతను గేదెల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ కండిషన్డ్ గదిని కూడా తయారు చేయించాడు.
Also Read: Whats up: వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఇక నుంచి అలా చేస్తే అకౌంట్ బ్లాక్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వినియోగదారుడు షేర్ చేశాడు. వైరల్ వీడియోలో, ఎవరో వ్యక్తి గేదల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ముర్రా జాతి గేదెలను ఇంటి లోపల ఇంచి ఏసీ వేసి పెంచుతున్నారు. గదిలో రెండు ఎయిర్ కండీషనర్లు అమర్చాడు సదరు రైతు. వాటితోపాటు ఫ్యాన్, లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం పూట తన గేదెలకు ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Tarun : సీక్రెట్ గా మూడు పెళ్లిళ్లు చేసుకున్న హీరో .. అసలు రహస్యం బయటపెట్టిన తల్లి..
ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. దాదాపు 30,000 మంది ఈ వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోపై ఇంటర్నెట్ వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. “మిత్రమా., అవి జంతువులు. వాటిని ఆరుబయట ఉంచాలి, ఎయిర్ కండీషనర్లు వాటి ఆరోగ్యానికి హానికరం” అంటూ కొందరు అనగా, “మాల గేదెలు వేడిని తట్టుకోలేవు, ఇది అంబానీ గేదె” అని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?