తెలుగు బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మల్లో అరియనా గ్లోరీ కూడా ఒకరు.. ఆ షో తర్వాత అందరు వరుస సినిమాలతో బిజీ అయితే, అరియనా మాత్రం సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఇక తాజాగా గ్లామర్ డోస్ పెంచేసింది.. అందాల ఆరబోతకు హద్దులు చేరిపేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సోషల్ మీడియాలో అరియనా చెమటలు పుట్టిస్తుంది.. డిఫరెంట్ స్టైల్లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ఈ మధ్య కాస్త బొద్దుగా మారిన అరియనా గ్లోరీ గ్లామరస్ షో హద్దులు దాటేస్తుంది. పాపులారిటీ పెంచుకునేందుకు స్కిన్ షోకి తెరలేపుతుంది.. తాజాగా అందాల ప్రదర్శనకు మొహమాటం లేకుండా రెచ్చిపోయింది.. గతంలో ఎప్పుడూ లేని విధంగా అందాలను ఆరబోతస్తూ ఆకట్టుకుంది..
బ్లాక్ మినీ స్కట్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. టూ పీస్ డ్రెస్సలో సునామీ సృష్టిస్తుంది.. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. బుల్లితెర సందడి చేస్తూ వస్తుంది.. బుల్లితెరపై ఏదోక షోలో అరియానా సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది. నిత్యం యాక్టివ్ గానే ఉంటూ తన పోస్టులతో ఆకట్టుకుంటోంది.. ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..