Guess The Actress : ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఇలా మారిపోయిందేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా బిజీ ఉన్న హీరోయిన్లు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోయారు.. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే మరికొందరు మాత్రం అస్సలు కనిపించలేదు.. ఆ లిస్ట్ లో తెలుగు హీరోయిన్లే కాదు బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు.. ఆ లిస్ట్ లో ఓ హీరోయిన్ ఉంది.. ఆ హీరోయిన్ ఒకప్పుడు యువతను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియలేదు.. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు కదా.. ఆమె ఎవరో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
అందం, టాలెంట్ ఉన్నా సరైన గైడెన్స్ లేక కెరీర్‌ను సరిగా ప్లాన్ చేసుకోలేక కనుమరుగైపోతుంటారు. అలాంటి ఓ హీరోయిన్‌యే రిచా పల్లోడ్. ఈ పేరు చెబితే పెద్గగా స్ట్రైక్ అవ్వకపోవచ్చు.. కానీ తరుణ్ నువ్వే కావాలి హీరోయిన్ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్స్ అవ్వడం వల్ల సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికి సినిమా వస్తే టీవీ లకు అతుక్కపోతున్నారు. ఆ తర్వాత హోలీ, చిరుజల్లు, ప్రేమతో రా, నా మనసిస్తా రా, పెళ్లాం పిచ్చోడు, ఇంకోసారి ఇలా ఎన్నో చిత్రాల్లో రిచాకు ఛాన్సులు వచ్చాయి. కానీ నువ్వే కావాలి లాంటి సక్సెస్ మాత్రం ఈమెకి దక్కలేదు..
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
కన్నడ బ్యూటీ రిచా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది. కానీ సరైన హిట్లు పడకపోవడంతో 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు మాత్రమే ఉన్నాడు.. ఆ తర్వాత మెల్లగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది.. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!