సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలను యూజర్లు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు. మాములుగా అయితే ఒక జంతువుపై మరొక జంతువు దాడి చేయడాన్ని చాలా శ్రద్ధతో చూస్తారు. అంతేగాక ఆ వీడియోలను చూస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. అడవుల్లో జరిగే అలాంటి వీడియోలను కొందరు యానిమల్ లవర్స్ షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. అయితే అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇప్పటికే హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ తాజాగా వైరల్గా మారింది.
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె అప్డేట్ కు ఎట్టకేలకు తెరపడింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్ను పెట్టినట్లు మేకర్స్ రివిల్ చేశారు..గత కొన్ని రోజుల వెయిటింగ్కు ఫుల్స్టాప్ పెడుతూ అమెరికా శాండియాగో కామిక్కాన్ వేడుకల్లో ప్రాజెక్ట్ కే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్తో పాటు టైటిల్ను రివీల్ చేశారు.…
నోరా ఫతేహి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాహుబలి లోని ఇరుక్కుపో అంటూ అందరి మనసులలో ఇరుక్కుంది.. యూత్ బాగా ఈమెకు కనెక్ట్ అయ్యారు.. టెంపర్, బాహుబలి, కిక్ 2 వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో నటించింది.. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ బ్యూటీనే.. ఈ అమ్మడు చేసిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవ్వడంతో సినీ నిర్మాతలు కూడా ఈ అమ్మడు తో సాంగ్ చెయ్యాలని అనుకుంటున్నారు.. అందాలతో…
పాన్ ఇండియా హీరో నటిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ రాకతో సినిమా సంచలనం సృష్టించింది.. శాన్ డియాగో కామిక్-కాన్లో పాల్గొనే మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది ప్రాజెక్ట్ కె.. తాజాగా విడుదలైన దీపికా పదుకొణె ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేసింది.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. తాజాగా…
హైదరాబాద్ ను భారీ వర్షాలు వదలడం లేదు.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక బయటకు వచ్చి ఎక్కడికైనా పోదామానుకుంటే వర్షాలకు బండి మీద పోలేకున్నారు.. ఇక క్యాబ్ ను బుక్ చేసుకొని వెల్దామంటే టమోటా ధరల కన్నా ఎక్కువ ధరలతో షాక్ ఇస్తున్నారు.. కొద్ది దూరంకు కూడా వేలు వసూల్ చేస్తూ జనాలను హడాలెత్తిస్తున్నారు.. చిన్నపాటి వర్షానికి భాగ్యనగరం లో జనం ఇబ్బందులు మామూలుగా ఉండవు. కొన్నిచోట్ల రోడ్లు చెరువుల్ని తలపిస్తాయి. ఇక…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.. రొమాంటిక్ జోనర్ లో రూపోందుతున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.. ఇందుకు సంబందించిన ఫోటోలను కూడా విజయ్ షేర్ చేశారు.. ఇప్పుడు మరో వీడియోను షేర్ చేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.. ఈ…
సోషల్ మీడియాలో రోజుకో వీడియో వైరల్ అవుతూ ఉంటుంది.. అయితే అందులో పబ్లిక్ ప్లేసులో ఎక్కువ క్రేజ్ కోసం వింత స్టెంట్స్ చేస్తున్నారు.. ఈ మధ్య మెట్రోలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు..అందుకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.. ఇటీవల ఢిల్లీ మెట్రోలో యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా మరో యువతి అందుకు భిన్నంగా అదిరిపోయే విన్యాసాలను చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట విమర్శలకు గురవుతుంది.. ఇకపోతే.. ఢిల్లీ మెట్రోలో…
యంగ్ రెబెల్ స్టార్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’..నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుమారుగా 600 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి తీస్తున్నాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని రేపు అన్నీ భాషల్లో ఘనంగా విడుదల చెయ్యబోతున్నారు.. అయితే తాజాగా ఈసినిమా…