తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్ గురించి యావత్ సినీ అభిమానులకు తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు హీరోయిన్గా పలు సినిమాలను చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు, పిల్లల విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. నమ్రత అందం చూసిన నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. టీ షర్ట్, ప్యాంట్స్ ధరించి కిరాక్ పోజుల్లో సరికొత్తగా…
తెలుగు నటుడు కలెక్షన కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే నటిగా మంచు గుర్తింపు తెచ్చుకుంది..నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా రాణించి ఆకట్టుకుంది. నటిగా, యాంకర్‌గా తనలోని విలక్షణతని చాటుకుంది. అనేక షోస్ చేసింది. అలాగే డిఫరెంట్ రోల్స్ చేసింది. ఇప్పుడు అన్నింటికి దూరమైంది. సోషల్ మీడియాలో బిజీగా ఉంది. సొంత వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ వేర్ లో యమ…
మందేస్తూ చిందేస్తూ.. మజా చేద్దామా.. అంటూ మనుషులు పాడటం మనం చూస్తూనే ఉంటాం.. గొంతులో చుక్క పడితే అస్సలు ఎన్నో కళలు బయట పడతాయి.. అయితే మనుషులకు మాత్రమే కాదు.. కోతులు కూడా అదే విధంగా మందు తాగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. మొన్నీమధ్య ఓ కోతి మద్యం బాటిల్ ను తీసుకొని గుటగుట తాగింది… ఆ వీడియో ఇంకా కళ్ల ముందే ఉండగా.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఓ కోతి మందు గ్లాసును…
Allu Sirish: సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని చక్కగా కాపురాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందులో కొంతమంది పెళ్లికి ముందు ప్రేమలో ఉండి.. ఆ తర్వాత కొద్ది రోజులు డేటింగ్ చేసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు..
ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. జాతి రత్నాలు సినిమాతో పాపులారిటిని సొంతం చేసుకుంది..ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది.. మొదటి సినిమాతోనే మంచిది హిట్ టాక్ ను సొంతం చేసుకుంది..ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూ క్యూట్ అందాలతో జనాలను తనవైపుకు…
టమోటా పేరు చెబితేనే జనాలు వణికిపోతున్నారు.. వద్దు బాబోయ్ అంటున్నారు సామాన్యులు.. ధరలు తగ్గుతాయాన్న ఆశ లేకుండా పోయింది.. ఎక్కడ చూసిన ఇదే టాపిక్ నడుస్తుంది.. టమోటా ధరలు డబుల్ సెంచరీ దాటుతున్నాయి. బంగారం రేటుతో పోటి పడుతూ దారుణంగా పెరుగుతున్నాయి.. సామాన్యులు అస్సలు కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది.. టమాటా రేట్లు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర సెంచరీ దాటేసి దూసుకుపోతుంది. దాంతో ఈ కూరగాయ పేరు వింటే చాలు జనాలు…
తేజస్వి మదివాడ పేరుకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. బోల్డ్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. ఆ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస…
జాన్వీ కపూర్.. బాలివుడ్ లో శ్రీదేవి కూతురుగా పరిచయం అయినా కూడా తన టాలెంట్ తో మొదటి సినిమాతోనే సూపర్ హాట్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ మధ్య తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. దీంతో ఆమె ఎంట్రీకి ముందే తెలుగు ఆడియెన్స్ మనసులను దోచుకుంది. మరోవైపు అందాల ఆరబోతతో విజువల్ ట్రీట్ ఇస్తుందీ హాట్ బ్యూటీ..చాలా రోజులుగా గ్లామర్ ట్రీట్‌తో దుమారం రేపుతుంది. ఆమె సోషల్ మీడియాలో అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.…
ఓ చీర ఖరీదు మహా అయితే ఎంత ఉంటుంది.. లక్ష బాగా డబ్బులు ఉన్న వాళ్ళు.. ఇంకా ఎక్కువలో కావాలంటే కాస్త ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా చేయిస్తారు.. అయితే మామూలు షాప్ లలో లక్షల విలువ చేసే చీర ఉండటం ఎప్పుడైనా చూసారా? ఈ చీర ధర పెడితే ఓ సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కోవచ్చు. సోషల్ మీడియాలో ఈ చీర ధర నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఎందుకంటే ఆ చీర ధర అక్షరాలా…
వానలు వచ్చాయ్.. వరదలు వచ్చాయ్.. ఊరువాడా నీటిలో మునిగే.. ఇది ఇప్పుడు దేశ పరిస్థితి.. ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో దేశం మొత్తం నిండు కుండలా ఉంది..ఇక గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొన్ని రాష్ట్రాల్లో వరదలు ముంచేత్తుతున్నాయి.. ఎప్పుడు ప్రాణాలు హరి అంటాయా అని జనం భయంతో కంటి మీద కునుకు లేకుండా ఉండారు..కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి.. వరదల్లో రాలేక బంధువులు వీడియో కాల్ లో…