అమ్మాయిలు ఈ మధ్య చాలా స్పీడుగా ఉన్నారు.. చుట్టూ జనాలు ఉన్నారు అనే సంగతి కూడా మర్చిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. అలాంటి ఘటనే ఢిల్లీలో వెలుగు చూసింది.. ఢిల్లీలో రిక్షావోడితో ఓ మహిళ చేసిన పనికి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఓ రిక్షాలోకి రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఎక్కింది. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత రిక్షా తొక్కుతున్న వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.. ఆ మహిళ చేష్టలకు రిక్షావాలా తన రిక్షాను రోడ్డుపై నిలిపివేశాడు. ఆ తర్వాత ఆ మహిళ మరింత రెచ్చిపోయింది. అతడి భుజంపై తల వాన్చి, విపరీతమైన కామ వాంఛతో ఉద్రేగానికి గురై నడిరోడ్డుపైనే అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించింది.. ఈ దృశ్యాన్ని దగ్గరలోని కారులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసాడు.. ఆ వీడియోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందుకు సంబందించిన వీడియోనే నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
మహిళ అలా లైంగికంగా వేధిస్తుంటే.. రిక్షావాలా నిశ్చేష్టుడై అలాగే నిల్చుండిపోయాడు. ఆ సమయంలో వారిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. 29 సెకన్ల నిడివి గల ఆ వీడియోలో వారు ఏం మాట్లాడుకున్నారో స్పష్టంగా తెలియడంలేదు.. కానీ నడిరోడ్డు పై మహిళ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా తయారయ్యారేంటని ప్రశ్నిస్తున్నారు. ‘ఇదే సీన్ రివర్స్‌లో జరిగితే.. ఎంత పెద్ద సీన్ క్రియేట్ చేసేవారో. మహిళ ప్రవర్తించిన తీరుకు అమాయకుడైన ఆ రిక్షావాలా అలా బొమ్మలా ఉండిపోయాడు.. ఆ వీడియోను చూసిన కొందరు మండిపడుతున్నారు… మహిళను గుర్తించి వెంటనే జైల్లో వేసి మగాళ్లను రక్షించండి అంటూ కొందరు..కఠిన చర్యలు తీసుకోవాలని కొంత మంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు… మొత్తానికి వీడియో వైరల్ అవుతుంది..