Kareena Kapoor: ఖరీదైన కారు కొన్ని కరీనా.. ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సీనియర్ బ్యూటి కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస సినిమాలు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా సంపాదిస్తున్నారు.. ఇక ఫ్యాషన్ ఐకాన్ కూడా బాగుంటుంది.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెసులు వెయ్యడంతో పాటు లగ్జరీ వస్తువులనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది.. తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేసింది.. ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ కారును సొంతం చేసుకుంది..
ఆ కారు ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఆ కారు ధర అక్షరాల రూ.1.2 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇక కరీనా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కరీనా కపూర్ హీరోయిన్ గా హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం ది బకింగ్‌హామ్ మర్డర్స్‌లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని కరీనా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో జస్ భమ్రా అనే డిటెక్టివ్‌గా కరీనా కనిపించనుంది.. ఈ సినిమాకు సంబందించిన పోస్టర్స్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి..
Also Read
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
- Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
ఇక ఈ సినిమా గురించి కరీనా మాట్లాడుతూ.. ఇరవై మూడేళ్లుగా ఈ పాత్ర కోసమే ఎదురుచూస్తున్నా. డిటెక్టివ్ నేపథ్యంలో తెరకెక్కే పాత్రలకి నేను పెద్ద అభిమానిని. కరమ్‌చంద్, హెలెన్ మిరెన్, అగాథా క్రిస్టీలాంటి రచయితల కథలతో తెరకెక్కిన సిరీస్‌లు చూశా. ఇలాంటి పాత్ర కోసం ఎంత కష్టపడటానికైనా తాను సిద్ధమని చెప్పుకొచ్చింది.. ఇకపోతే ఈ సినిమాలో యశ్ టాండన్, రణ్‌వీర్ బ్రార్, కీత్ అలెన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ సినిమాను శోభా కపూర్, ఏక్తా కపూర్, కరీనాకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు..
తాజావార్తలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు