టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది..గత నెలలో తమన్నా నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అందులో భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. రజనీకాంత్ జైలర్ మాత్రం డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది చెప్పనక్కర్లేదు.. హాట్ ఫొటోలతో సోషల్ మీడియా ఖాతాల్లో నింపేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయి రోజూ మనం చూస్తూనే ఉన్నాం.. తమన్నా భాటియా సోషల్ మీడియాలో రోజుకో తీరుగా దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తను ధరిస్తున్న అవుట్ ఫిట్లలో అదిరిపోయేలా చేస్తోంది.. తాజాగా ఈ హాట్ బ్యూటి పంచుకున్న ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి..తన డ్రెస్సింగ్ తో, ఫ్యాషన్ సెన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో మతులు పోగొడుతోంది..
ఇప్పటికే తమన్నా నెట్టింట గ్లామర్ షో తో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా అందాల ప్రదర్శనలో దాటని హద్దుల్ని చెరిపేస్తూ గ్లామర్ షో చేస్తోంది. బొద్దుగా మారిన సొగసుతో మతులు చెడగొడుతోంది.. తాజాగా ఈ అమ్మడు రెడ్ అవుట్ ఫిట్ లో కిర్రాక్ గా ఫొటోషూట్ చేసింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఫొటోషూట్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..ఆ ఫోటోలకు సెలెబ్రేటీలు సైతం కామెంట్స్ చేస్తున్నారు.. సమంత మిల్క్ బ్యూటీ ఫొటోలకు ఫైర్ ఎమోజీని కామెంట్ సెక్షన్ లో వదిలింది. ఇక బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘ఉఫ్ మేడం జీ ఉఫ్’ అంటూ కామెంట్ చేసింది..కేరీర్ విషయానికొస్తే..బంద్ర సినిమా చేస్తుంది.. ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది..