మంగళగరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసినట్లు.. ఫేక్ లెటర్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆయనను పార్టీ నుంచి తొలగించినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి దుండగులకు టార్గెట్ అయ్యింది.. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది.. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్ రచ్చ చేస్తుంది… ఈసారి ఇంకా క్లియర్…
స్టూడెంట్స్ తో కలిసి టీచర్స్ డ్యాన్స్ వెయ్యడం కామన్.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో చీరలో ఉన్న టీచర్ పాట వినగానే అన్నీ మర్చిపోయి చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసింది.. అందుకు సంబందించిన వీడియోనే ఇది.. టీచర్ చీర కట్టుకుని తన విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. కాజల్ అసుదాని…
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు రోజు వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వీడియోలకు జనాలు అవుతారు.. అలాంటి వీడియోలను వేళ్లతో లెక్కబెట్టవచ్చు.. 2023 లో ఎక్కువ మందిని ఆకట్టుకున్న వీడియోలను చూస్తే ఎక్కువగా లవ్ ప్రపోజల్ వీడియోలే ఉన్నాయి.. ఆ వీడియోలు ఏంటో.. ఎప్పుడూ ట్రెండ్ అయ్యాయో ఇప్పుడు వివరంగా వీడియోలతో సహా తెలుసుకుందాం.. చాలా మంది వ్యక్తులు తమ భాగస్వాములకు ప్రపోజ్ చేస్తున్నప్పుడు వారి కోసం పిక్చర్-పర్ఫెక్ట్ మూమెంట్‌ని సృష్టించడానికి నెలల తరబడి మరియు…
డిసెంబర్ 12 న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు.. ఒక సాదారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ గా మారిన తన జీవితం అందరికీ ఆదర్శం.. ఎన్నో దేశాల్లో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న ఏకైక స్టార్ హీరో.. ప్రస్తుతం 73 వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు.. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. నిన్న ఆయన పుట్టినరోజు సందర్బంగా సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో…
ఇండియా మాజీ క్రికెటర్ ఎం ఎస్ ధోని పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. అభిమానులను కలవడం, స్నేహితులకు సంబందించిన ఈవెంట్స్ లలో పాల్గొంటు సందడి చేస్తున్నాడు.. తాజాగా తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలో ధోని సందడి చేశాడు.. అందుకు సంబందించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో అతను ఆ వ్యక్తి పుట్టినరోజును ఉత్సాహంగా జరుపుకోవడమే కాకుండా అతని ముఖానికి కేక్ పెట్టడం కూడా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకేక్కుతున్న సంగతి తెలిసిందే.. ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమా గురించి ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో షూటింగ్స్ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి.. అయితే హరీష్ ఖాళీగా ఉన్నారు..తాజాగా ఈయన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను షేర్ చేశారు.. అల్లు అర్జున్ తో డైరెక్షన్ చేస్తున్న ఓ ఫోటోను షేర్ చేశాడు.. అయితే…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. రోజు రోజుకు మరింత అందంగా మారుతుంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.. కొత్త హీరోయిన్లు వచ్చినా తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. ఇటీవల వచ్చిన వెబ్ స్టోరీ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..…
రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్బీఐ హెచ్చరించింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది.
ఈరోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్ ఉండాల్సిందే అంటున్నారు జంటలు.. జీవితంలో చేసుకొనే అతి ముఖ్యమైన వేడుక కావడంతో జనాలు క్రేజీగా ఆలోచిస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ పెళ్లి కార్డు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కార్డ్‌లను చూసి ఉంటారు. లీవ్ లెటర్ టైప్‌లో రాయడం, ప్రశ్నాపత్రంలో టైప్‌లో వెడ్డింగ్ కార్డులు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఇదీ అంతకు మించి…