టాలివుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ఈ క్రమంలో చిత్రయూనిట్ విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుంది. హీరో వెంకటేశ్, దర్శకుడితోపాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయవంతం అయ్యేలా…
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వరుస హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల జవాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ రాజ్‌కుమార్ హిరాని కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్నీ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం షారుఖ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ డిసెంబర్ 21న భారీ…
బుల్లితెర పై సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో మంది కమెడీయన్లు ఈ షో ద్వారా మంచి పేరును తెచ్చుకుంటూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కొందరు సినిమా డైరెక్టర్లు కూడా అయ్యారు.. ఇక జబర్దస్త్ లో లేడీ కమెడియన్ మంచి పాపులారిటిని సంపాదించిన నటి పవిత్ర గురించి అందరికి తెలిసే ఉంటుంది.. పవిత్ర త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాను ప్రేమించిన వ్యక్తితోనే పవిత్ర ఏడడుగులు వేయబోతున్నారు.. తాజాగా తనకు…
తెలుగు సీనియర్ హీరోయిన్ శ్రీయ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది.. దాదాపు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరికి సరసన జత కట్టింది.. పెళ్లి తర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజులో హీట్ పెంచుతుంది.. హాట్ డ్రెస్సులో ఘాటు పోజులతో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా అదిరిపోయే శారీలో హాట్ అందాలను…
డీప్ ఫేక్ వీడియోలపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తప్పుడు సమాచారంతో వాటిని ఎదుర్కోవడానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పలు సూచనలు చేశారు.
తెలుగు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బన్నీకి సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా ఫ్యాన్స్‌కి పండగే. తమ అభిమానాన్ని చాటుకునేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు.. ఇప్పటికే ఎంతో మంది బన్నీకి అదిరిపోయే గిఫ్ట్స్ ను ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. తాజాగా మరో అభిమాని అద్భుతాన్ని సృష్టించారు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తమ అభిమాన…
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వాసంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ హీరోయిన్ వాసంతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈరోజు వాసంతి నిశ్చితార్థం తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ తో జరిగింది.. ఏపీ తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వీరి ఎంగెజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు.. బుల్లితెర నటీనటులు హజరయ్యారు.. వధూ వరులను అభినందించారు.. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు…
మరికొద్ది రోజుల్లో క్రిష్టమస్ పండుగ రాబోతుంది.. ఇక చిన్న స్వీట్ షాప్ నుంచి పెద్ద బేకరీలు రకరకాల కేకులను తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే ఎంత పెద్ద కేకు అయిన వేలల్లో ఉంటుంది.. కానీ కేకు లక్షకు పై ధర పలకడం ఎప్పుడైనా చూశారా? కనీసం విన్నారా? ఇప్పుడు మనం చెప్పుకొనే కేకు ధర అక్షరాల లక్షలు.. వామ్మో అంత ధరనా? అందులో ఏముంది అనే సందేహం రావడం కామన్..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేకు గురించి…
ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటుంది.. ఒక్కో ఇష్టం ఉంటుంది.. ఇటీవల ఫ్యాషన్ పేరుతో చాలామంది వింత ప్రయోగాలు చేస్తున్నారు.. రోజూ ఏదొక వింత డ్రెస్స్ నెట్టింట వైరల్ అవుతుంది.. తాజాగా ఓ ఫ్యాషన్ డిజైనర్ తయారు చేసిన స్పెషల్ జాకెట్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. న్యూయార్క్ కు చెందిన ఓ డిజైనర్ ప్రతి వస్తువుతో అద్భుతమైన డిజైన్ ను సృష్టించాడు.. డిజైనర్ గోనె సంచిని లేదా బుర్లాప్ బ్యాగ్‌ని అధునాతన…
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈమె ప్రముఖ నిర్మాత దర్శకుడు మహేష్ భట్, సోనీ రజ్దాన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది… తన టాలెంట్ ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను సొంతం చేసుకుంటుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఓ ఈవెంట్ లో మెరిసిన…